దంతాలు పసుపు పచ్చగా ఉన్నాయా..! చాలా పేస్ట్‌లు వాడి బోర్ కొట్టిందా.. అయితే ఒక్కసారి ఇవి ట్రై చేయండి..

whiten Teeth Tips : ఎవరినైనా ఆకట్టుకోవడానికి ముఖం మీద ఉండే చిరునవ్వొక్కటి సరిపోతుంది. ప్రకాశవంతమైన దంతాలు మీ చిరునవ్వును అందంగా చేస్తాయి.

దంతాలు పసుపు పచ్చగా ఉన్నాయా..! చాలా పేస్ట్‌లు వాడి బోర్ కొట్టిందా.. అయితే ఒక్కసారి ఇవి ట్రై చేయండి..
Whiten Teeth Tips
Follow us
uppula Raju

| Edited By: Team Veegam

Updated on: Mar 30, 2021 | 1:13 PM

whiten Teeth Tips : ఎవరినైనా ఆకట్టుకోవడానికి ముఖం మీద ఉండే చిరునవ్వొక్కటి సరిపోతుంది. ప్రకాశవంతమైన దంతాలు మీ చిరునవ్వును అందంగా చేస్తాయి. కాని మీ పళ్ళు పసుపు రంగులో ఉంటే అది మీ వ్యక్తిత్వాన్ని పాడు చేస్తుంది. దంతాలు పసుపు రంగులో ఉండటానికి చాలా కారణాలు ఉండవచ్చు. పళ్ళు చాలాసార్లు శుభ్రపరిచినప్పటికీ, దంతాలు పసుపు రంగులోకి మారుతాయి. మీరు కూడా పసుపు దంతాలను వదిలించుకోవాలనుకుంటే, కిచెన్‌లోని ఈ పదార్థాలను ట్రై చేయండి.. అవేంటో ఒక్కసారి తెలుసుకుందాం..

1. రోజ్‌వుడ్ నూనె పూయడం పళ్లకు నూనె పూయడం ద్వారా నోటిలో బ్యాక్టీరియా పెరగదు. అదనంగా టాక్సిన్లు శరీరం నుంచి పదార్థాలను బహిష్కరించడానికి పనిచేస్తుంది. పొద్దు తిరుగుడు, రోజ్‌వుడ్ నూనెను మీ దంతాలకు పూయండి.. ఇది కాకుండా కొబ్బరి నూనెను ఉపయోగించవచ్చు. ఇది చాలా లోరిక్ ఆమ్లాన్ని కలిగి ఉంటుంది, ఇది మంటను తగ్గించడానికి మరియు బ్యాక్టీరియాను చంపడానికి పనిచేస్తుంది.

2. బేకింగ్ సోడాతో బ్రష్ చేయండి.. బేకింగ్ సోడా సహజంగా దంతాలను శుభ్రం చేయడానికి పనిచేస్తుంది. ఇది టూత్‌పేస్ట్‌లో కూడా ఉపయోగింస్తారు. ఇది ఆల్కలీన్ స్వభావం కలిగి ఉంటుంది.. దీని కారణంగా బ్యాక్టీరియా పెరగదు. టూత్‌పేస్ట్‌లో బేకింగ్ సోడాను కలపడం ద్వారా పళ్ళు మెరిసేవిధంగా, తెల్లగా మారుతాయని అధ్యయనం వెల్లడించింది. ఇందుకోసం మీరు ఒక టీస్పూన్ బేకింగ్ సోడాలో 2 టీస్పూన్ల నీటిని కలపాలి. బ్రష్ తో దంతాలపై రుద్దాలి. మంచి ఫలితాల కోసం, వారానికి 2 నుంచి 3 రోజులు చేయండి..

3. కాల్షియం ఉండే ఆహారం తినండి.. శరీరంలో కాల్షియం లేకపోవడం అనేక వ్యాధులకు దారితీస్తుంది. అందువల్ల, మీరు మీ ఆహారంలో కాల్షియం, విటమిన్ డి పుష్కలంగా తీసుకోవడం చాలా ముఖ్యం. చాలా మందిలో, కాల్షియం లేకపోవడం వల్ల, పళ్ళలో సమస్యలు వస్తాయి.. మీ ఆహారంలో కాల్షియం, విటమిన్ డి పుష్కలంగా తీసుకోవాలి. ఇది మీ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.

4. హైడ్రోజన్ పెరాక్సైడ్.. హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది సహజమైన బ్లీచింగ్ ఏజెంట్, ఇది బ్యాక్టీరియాను చంపడానికి, గాయాలను నయం చేయడానికి సహాయపడుతుంది. బేకింగ్ సోడా, ఒక శాతం హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉపయోగించే పేస్ట్ దంతాలను తెల్లగా చేస్తుందని పలు అధ్యయనాల్లో తేలింది. పలుచన హైడ్రోజన్ పెరాక్సైడ్ వాడాలని గుర్తుంచుకోండి.

Also Read: ఫేస్‌బుక్‌లో యువతి నగ్న ఫొటోలు, వీడియోలు.. ఎలా వచ్చాయో ఆరా తీస్తే.. అసలు వివరాలు వెలుగులోకి..

Personal Loan Proposal: మీ పర్సనల్ లోన్ ప్రతిపాదన తిరస్కరించబడిందా? దీనికి ఇవే ప్రధాన కారణాలు కావచ్చు…!

ఆపరేషన్ సమయంలో డాక్టర్లు నీలం లేదా ఆకుపచ్చ దుస్తులను ఎందుకు ధరిస్తారు? దీని వెనుక కారణం ఇదే

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!