AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏలి నాటి శని ప్రభావం ఉంటే ఏం జరుగుతుందో తెలుసా?

సాడే సతి, ఏలినాటి శని, ఇది రాశులపై చాలా ప్రభావం చూపుతుంది. కొన్ని రాశుల వారికి ఏలినాటి శని ప్రభావం ఉంటుంది. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, తమ జాతకంలో ఏలి నాటి శని ఉంటే? ఏం జరుగుతుంది. దీని గురించి నిపుణులు ఏం చెబుతున్నారో, వివరంగా తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Mar 17, 2026 | 7:23 PM

Share
ఏలినాటి శని దాదాపు ఏడు సంవత్సరాలు ఉంటుంది. దీనినే సాడే సతి అంటారు. అయితే ఈ ఏలి నాటి శని అనేది  రాశులపై ప్రభావం చూపుతుంది. ఒక వ్యక్తి చంద్ర రాశిపై శని దృష్టి పడుతుంది. ఈ సమయంలో ఆ రాశుల వారు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. పనుల్లో ఆటంకాలు, కుటుంబ కలహాలు ఇలా అనేక ఇబ్బందులు ఎదుర్కునే ఛాన్స్ ఉన్నదంట.

1 / 5
శని గ్రహం కర్మల ఆధారంగా ఫలితాలను ఇస్తుంది. అయితే పన్నెండు రాశులలో కొన్ని రాశులపై మాత్రమే దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా శని ఒక రాశి చంద్ర రాశి నుంచి మొదటి, రెండు, 12వ ఇంటిలో సంచారం చేసినప్పుడు శని ప్రభావం అనేది రాశులపై అధికంగా ఉంటుంది. దీనిని మూడు దశలుగా విభజించడం జరిగింది.

2 / 5
ఏలినాటి శని ఉన్నవారికి ప్రథమ దశ, రెండవ దశ, మూడవ దశ, ఇలా మూడు దశలు ఉంటాయి. ఈ మూడు దశల ఫలితాలు కూడా మూడు రకాలుగా ఉంటాయి. ప్రారంభ దశలో ఆర్థిక, అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. ఈ సమయంలో చాలా ఇబ్బందికర వాతావరణం నెలకుంటుంది. శని పన్నెండవ ఇంటి సమయంలో సాడే సతి ప్రథమ దశ, ఇది మానసిక ఒత్తిడి, ఆర్థిక సమస్యలకు కారణం అవుతుంది. ముఖ్యంగా ఈ సమయంలో ఎక్కువగా ఆర్థిక నష్టం జరుగుతుంది. అంతే కాకుండా అనుకోని విధంగా డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఆందోళనలు, మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది.

3 / 5
ఏలి నాటి శని రెండవ దశ సమయంలో  అనవసరమైన ఖర్చులతో పాటు నష్టాలు, ఏదైనా పని మొదలు పెడితే మధ్యలోనే ఆగిపోవడం, అసలు చేపట్టిన ఏ పనులు పూర్తి కాకపోవడం, అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, కుటుంబంలో కలహాలు, దీర్ఘాకాలిక వ్యాధులతో సతమతం అవ్వడం వంటి అనేక ఇబ్బందులు తలెత్తే ఛాన్స్ ఉందని చెబుతున్నారు పండితులు. అంతే కాకుండా ఈ సమయంలో ప్రతి కూల ఆలోచనలు ఎక్కువ అవుతాయంట. ప్రతి క్షణం భయం భయం, ఆందోళన, చికాకు, అడ్డంకులు ఇలా అనేక ఇబ్బందులు ఎదురు అవుతాయి.

4 / 5
ఏలినాటి శని చివరి దశ చాలా కీలకమైనది. ముఖ్యంగా ఈ సమయంలో అకారణ భయం వెంటాడుతుంది. ఒత్తిడి అధికం అవుతుంది. కాళ్లు, కీళ్ల సమస్యలు, ఉద్యోగంలో ఒత్తిడి, మానసిక ఆందోళనలు, అనవసర ఖర్చులు జరుగుతాయి. కానీ ఈ ఏలినాటి శని ప్రభావం చివరి దశతో ఆ రాశుల వారి జీవితంలో కష్టాలు పూర్తిగా తీరిపోతాయంట.

5 / 5
Follow Us