AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: ఆటో కాదన్న.. అది టీవీఎస్.. ఎక్సెల్ బండిపై ఆరుగురిని ఎలా కూర్చొబెట్టాడో చూడండి..

బైక్‌, టీవీఎస్ లాంటి ద్విచక్రవాహనలపై ఇద్దరు మాత్రమే ప్రయాణించాలి.. ఇంకా.. వాహనం నడిపే వారు హెల్మెట్ కూడా ధరించాలి.. అయితే.. ఓ వాహనదారుడు.. నిబంధనలు గాలికి వదిలేసి.. టీవీఎస్ ఎక్సెల్ పై ఆరుగురిని ఎక్కించుకుని రయ్ రయ్ అంటూ గాల్లోకి తేలిపోతున్నాడు.

Andhra: ఆటో కాదన్న.. అది టీవీఎస్.. ఎక్సెల్ బండిపై ఆరుగురిని ఎలా కూర్చొబెట్టాడో చూడండి..
Tvs Excel Driver Ignores Safety
Nalluri Naresh
| Edited By: |

Updated on: Apr 14, 2026 | 6:30 PM

Share

బైక్‌, టీవీఎస్ లాంటి ద్విచక్రవాహనలపై ఇద్దరు మాత్రమే ప్రయాణించాలి.. ఇంకా.. వాహనం నడిపే వారు హెల్మెట్ కూడా ధరించాలి.. అయితే.. ఓ వాహనదారుడు.. నిబంధనలు గాలికి వదిలేసి.. టీవీఎస్ ఎక్సెల్ పై ఆరుగురిని ఎక్కించుకుని రయ్ రయ్ అంటూ గాల్లోకి తేలిపోతున్నాడు. శ్రీ సత్య సాయి జిల్లా మడకశిరలో.. వాహనదారుడు ఏకంగా ఐదుగురిని టీవీఎస్ ఎక్సెల్ పై ఎక్కించుకొని.. తాను బండి తోలుతూ కనిపించాడు.. ఇలా ఆరుగురు ప్రమాదకరంగా వెళ్తున్న దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.. టీవీఎస్ ఎక్సెల్ సీటు మీద ఓ పొడవాడి కర్రను తాడుతో కట్టి.. దానిపై నలుగురు పిల్లల్ని.. ముందు తన భార్యను కూర్చోబెట్టుకుని వెళుతూ కనిపించాడు. ప్రమాదకరంగా చేస్తున్న వారి ఈ ప్రయాణం.. రోడ్డుపై వెళుతున్న వారిని ఆశ్చర్యానికి గురి చేసింది. అంతేకాకుండా.. భద్రత ఆలోచనలను కూడా రేకెత్తించింది.

చాలా మంది ఆ వాహనదారుడి ప్రయాణం దృశ్యాలను తమ సెల్ ఫోన్లో రికార్డ్ చేశారు.. ఏ మాత్రం పట్టు తప్పినా.. ప్రమాదం జరిగే అవకాశం ఉన్నప్పటికీ… పట్టించుకోకుండా… అతను వాహనం నడుపుతూ కనిపించాడు.. ప్రస్తుతం ఈ ప్రయాణం వీడియో తెగ వైరల్ అవుతోంది.

వీడియో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఆటో కాదన్న.. అది టీవీఎస్.. ఆరుగురిని ఎక్కించుకుని..
ఆటో కాదన్న.. అది టీవీఎస్.. ఆరుగురిని ఎక్కించుకుని..
రోడ్డుకి ఇరుపక్కల కూర్చుని పరీక్ష రాసిన విద్యార్ధులు! వీడియో
రోడ్డుకి ఇరుపక్కల కూర్చుని పరీక్ష రాసిన విద్యార్ధులు! వీడియో
పవర్ ప్లాంట్‌లో భారీపేలుడు.. 9 మంది మృతి!
పవర్ ప్లాంట్‌లో భారీపేలుడు.. 9 మంది మృతి!
మీ ఇంట్లో క్యాలెండర్ ఈ దిశలో ఉందా? దురదృష్టం వెంటాడుతుందట!
మీ ఇంట్లో క్యాలెండర్ ఈ దిశలో ఉందా? దురదృష్టం వెంటాడుతుందట!
సిలిండర్ ఎందుకు పేలుతుంది? మీ ప్రాణాలను కాపాడుకునే బెస్ట్‌ టిప్స్
సిలిండర్ ఎందుకు పేలుతుంది? మీ ప్రాణాలను కాపాడుకునే బెస్ట్‌ టిప్స్
గ్యాస్ సిలిండర్లు డెలివరి చేయడం లేదని.. గ్రామస్తులు ఏం చేశారంటే
గ్యాస్ సిలిండర్లు డెలివరి చేయడం లేదని.. గ్రామస్తులు ఏం చేశారంటే
ఏసీ కొనాలని ఉందా? కేవలం రూ.1 కే కొత్త ఏసీని ఇంటికి తీసుకెళ్లండి..
ఏసీ కొనాలని ఉందా? కేవలం రూ.1 కే కొత్త ఏసీని ఇంటికి తీసుకెళ్లండి..
భారీ మోసం.. రూ. 500 కోట్లతో బోర్డు తిప్పేసిన మరో సంస్థ..!
భారీ మోసం.. రూ. 500 కోట్లతో బోర్డు తిప్పేసిన మరో సంస్థ..!
మీ జుట్టు పెరగకపోవడానికి అసలు కారణం ఇదే.. ఇలా చెక్ పెట్టండి!
మీ జుట్టు పెరగకపోవడానికి అసలు కారణం ఇదే.. ఇలా చెక్ పెట్టండి!
తెలంగాణలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు.. రోజుకు 20 మంది మృతి!
తెలంగాణలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు.. రోజుకు 20 మంది మృతి!