AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒక కప్పు అలసందలు, ఉల్లిపాయలతో హెల్ది టిఫిన్.. విపరీత వేడిని క్షణాల్లో తగ్గిస్తుంది!

సాయంత్రం పూట చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఏదొక స్నాక్స్ తినాలని అనుకుంటారు ఆ సమయానికి నాలుక కూడా లాగుతూ ఉంటుంది. అప్పుడు ఈ అలసందలతో చేసి తింటే రుచి అదిరిపోతోంది. దీనితో ఒకటి కాదు ఎన్నో రకాలు తయారు చేసుకుని తినొచ్చు. మరి, వీటిని ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం

Prasanna Yadla
|

Updated on: Jun 07, 2026 | 8:37 AM

Share
సాయంత్రం పూట చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఏదొక స్నాక్స్ తినాలని అనుకుంటారు ఆ సమయానికి నాలుక  కూడా లాగుతూ ఉంటుంది. అప్పుడు ఈ అలసందలతో చేసి తింటే రుచి అదిరిపోతోంది. దీనితో ఒకటి కాదు ఎన్నో రకాలు తయారు చేసుకుని తినొచ్చు. మరి, వీటిని ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం

సాయంత్రం పూట చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఏదొక స్నాక్స్ తినాలని అనుకుంటారు ఆ సమయానికి నాలుక కూడా లాగుతూ ఉంటుంది. అప్పుడు ఈ అలసందలతో చేసి తింటే రుచి అదిరిపోతోంది. దీనితో ఒకటి కాదు ఎన్నో రకాలు తయారు చేసుకుని తినొచ్చు. మరి, వీటిని ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం

1 / 5
అలసందలు, ఉల్లిపాయలతో సూపర్ టిఫిన్ దీనికి కావలసిన పదార్థాలు: ఒక కప్పు అలసందలు, రెండు ఉల్లిపాయలు, 
మూడు పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర , నాలుగు కరివేపాకు ఆకులు,  రెండు టేబుల్ స్పూన్స్ బియ్యప్పిండి , అర కట్ట కొత్తిమీర ఆకులు, రుచికి తగినంత ఉప్పు, ఇంకా నూనెను తీసుకోవాలి.

అలసందలు, ఉల్లిపాయలతో సూపర్ టిఫిన్ దీనికి కావలసిన పదార్థాలు: ఒక కప్పు అలసందలు, రెండు ఉల్లిపాయలు, మూడు పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర , నాలుగు కరివేపాకు ఆకులు, రెండు టేబుల్ స్పూన్స్ బియ్యప్పిండి , అర కట్ట కొత్తిమీర ఆకులు, రుచికి తగినంత ఉప్పు, ఇంకా నూనెను తీసుకోవాలి.

2 / 5
అలసందలు, ఉల్లిపాయల టిఫిన్ తయారీ విధానం:  ముందుగా అలసందలను తీసుకుని కనీసం  8 గంటలు పాటు వీటిని నానబెట్టి వాటి నుంచి నీరు వంపేసి పక్కన పెట్టాలి. ఆ తరవాత వీటిని తీసుకుని పచ్చిమిర్చి, కొద్దిగా అల్లంతో కూడా వేసి దానిని మెత్తగా రుబ్బుకోవాలి. ఇంకా దీనిలో ఉల్లిపాయ ముక్కలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, నాలుగు కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, ఉప్పు కూడా వేసి బాగా కలపాలి.

3 / 5
ఇంకా ఈ మిశ్రమంలో  బియ్యప్పిండిని కూడా వేసి కలపాలి. ఇంకా పాన్ పెట్టి దానిలో ఆయిల్ వేసి మీరు చేతులకు కొద్దిగా నూనె రాసి 
పిండిని చిన్న ముద్దలుగా చేసి  మీడియం మంటపై కాల్చాలి. ఒక వైపు కాలిన తరవాత  ఇంకో వైపు కూడా వీటిని కాలనివ్వాలి. 
ఇలా  రెండు వైపులా క్రిస్పీగా కాలిన తర్వాత కిందకు దించేయాలి.

ఇంకా ఈ మిశ్రమంలో బియ్యప్పిండిని కూడా వేసి కలపాలి. ఇంకా పాన్ పెట్టి దానిలో ఆయిల్ వేసి మీరు చేతులకు కొద్దిగా నూనె రాసి పిండిని చిన్న ముద్దలుగా చేసి మీడియం మంటపై కాల్చాలి. ఒక వైపు కాలిన తరవాత ఇంకో వైపు కూడా వీటిని కాలనివ్వాలి. ఇలా రెండు వైపులా క్రిస్పీగా కాలిన తర్వాత కిందకు దించేయాలి.

4 / 5
ఈ అలసందలు కొందరికి పడవు తింటే కడుపునొప్పి  వచ్చే అవకాశం ఉంది అలాంటి వాళ్లు వీటిని తినకపోవడమే మంచిది (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

5 / 5
Follow Us