HDFC బ్యాంకు నుంచి రూ.60 లక్షల రుణం తీసుకోవాలంటే ఎంత జీతం ఉండాలి?

14 April, 2026

Subhash

HDFC బ్యాంకు ప్రస్తుతం 7.90శాతం వడ్డీ రేటుతో గృహ రుణాలను అందిస్తుంది. ఈ వడ్డీ రేటుతో మీరు హోమ్‌ లోన్‌ పొందేందుకు అవకాశం ఉంటుంది.

HDFC

బ్యాంకు నుంచి 60 లక్షల రూపాయల హోమ్‌ లోన్‌ తీసుకోవడానికి 30 సంవత్సరాల కాలపరిమితి అత్యంత ప్రజాదరణ పొందింది.

హోమ్‌ లోన్‌ తీసుకోవడానికి 

మీరు బ్యాంకు నుంచి 60 లక్షల రూపాయల రుణం పొందాలంటే మీకు కనీసం 88 వేల రూపాయల జీతం ఉండాల్సి ఉంటుందని గుర్తించుకోండి.

బ్యాంకు నుంచి 

ఇక మీరు బ్యాంకు నుంచి లోన్‌ పొందిన తర్వాత 7.90 శాతం వడ్డీ రేటుతో నెలకు ఈఎంఐ సుమారు 44 వేల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.

నెలకు ఈఎంఐ

అయితే జీతం తక్కువగా ఉంటే బ్యాంకు గృహ రుణం మొత్తం తగ్గించవచ్చని గుర్తి్ంచుకోండి. లేదా తిరస్కరించే అవకాశం కూడా ఉంటుంది.

జీతం తక్కువగా ఉంటే

అలాగే మీకు మంచి క్రెడిట్‌ స్కోర్‌ ఉంటే మీ వడ్డీ రేటును తగ్గించుకునే అవకాశం కూడా లభిస్తుంది. అందుకే మంచి జీతం ఉండి. స్కోర్‌ బాగుంటే తక్కువ వడ్డీ రేటుకే పొందవచ్చు.

తక్కువ వడ్డీ

మరేదైన రుణం కొనసాగుతున్నట్లయితే మీరు రుణం తీసుకునే అర్హతపై కూడా ప్రభావితమవుతుంది. ఇతర బ్యాంకులలో ఎలాంటి ఈఎంఐలు ఉండకూడదు.

రుణం కొనసాగుతున్నట్లయితే

ఇక్కడ మీరు బ్యాంకు నుంచి లోన్‌ పొందాలంటే మీకు ఉండే జీతంపై ఆధారపడి ఉంటుందని గుర్తించుకోండి. తక్కువ జీతం ఉంటే తక్కువే వస్తుంది.

లోన్‌ పొందాలంటే