AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చాక్లెట్‌తో ఎన్ని లాభాలున్నాయో తెలిస్తే అస్సలు వదలరు.. మహిళలకు ఎందుకంత ఇష్టమో తెలుసా..?

Benefits of Chocolate : చాక్‌లెట్ అంటే ఇష్టపడని వ్యక్తులుండరు. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరు తింటారు. ముఖ్యంగా అమ్మాయిలైతే చెవి కోసుకుంటారు. అయితే చాక్‌లెట్ వల్ల కలిగే లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

uppula Raju
|

Updated on: Mar 29, 2021 | 9:21 PM

Share
మానసిక ఒత్తిళ్లను తగ్గించే అద్భుత గుణాలు చాక్లెట్‌ సొంతం అంటున్నారు నిపుణులు. మన మెదడులో సెరటోనిన్‌ హార్మోన్‌ స్థాయులను పెంచి మనసులోని ఆందోళనలను తగ్గించడంలో ఇది సహకరిస్తుంది.

1 / 5
చాక్లెట్‌లో ‘ఎల్‌-ఆర్జినైన్‌’ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది స్త్రీ, పురుషుల శరీరంలోని లైంగిక అవయవాలకు రక్తాన్ని సరఫరా చేసి లైంగిక కోరికలు పెరిగేందుకు సహకరిస్తుంది. అందుకే చాక్లెట్‌ను న్యాచురల్‌ సెక్స్‌ బూస్టర్‌గా పరిగణిస్తారు.

2 / 5
చాక్లెట్‌లోని ఫ్లేవనాల్స్‌ అతినీలలోహిత కిరణాల నుంచి చర్మాన్ని రక్షిస్తాయి. అలాగే చర్మానికి రక్తప్రసరణను మెరుగుపరిచి చర్మ ఆరోగ్యానికి దోహదం చేస్తాయి.

3 / 5
గర్భిణిగా ఉన్నప్పుడు రోజూ 30 గ్రాముల చాక్లెట్‌ తీసుకోవడం వల్ల పిండం ఆరోగ్యంగా ఎదుగుతుందట..

4 / 5
ఎప్పుడూ ఏదో ఒక చిరుతిండి తినాలని మనసు కోరుకుంటే ఒక చిన్న చాక్లెట్‌ ముక్క నోట్లో వేసుకోండి.. ఇక అలాంటి పదార్థాల పైకి మనసు మళ్లదు. తద్వారా అధిక బరువు పెరగకుండా జాగ్రత్తపడచ్చు.

5 / 5