ఎంత కష్టపడినా ఇంట్లో డబ్బు నిలవడం లేదా.. అమావాస్య రోజు ఈ ఒక్కటిచేస్తే చాలు!
మార్చి 19 ఉగాది పండుగ. ఇక ప్రతి నెలలో అమావాస్య వస్తుంది. అదే విధంగా మార్చి నెలలో కూడా అమావాస్య రాబోతుంది. మార్చి 18 బుధవారం రోజున ఉదయం 8.25 నిమిషాలకు అమావాస్య ప్రారంభమై, మార్చి 19 ఉదయం 6.52 నిమిషాలకు అమావాస్య పూర్తి అవుతుంది. ఇక అమావాస్య అంటే చాలా నియమ నిబంధనలు ఉంటాయి. అయితే ఈ రోజు ఒక్క రోజు చిన్న పరిహారం చేస్తే చాలు, మీ ఆర్థిక సమస్యలు అన్నీ తొలిగిపోతాయంట. ఇంతకీ అది ఏంటో ఇప్పుడు చూసేద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
