ఎవరికీ తెలియని సీక్రెట్.. తాళికట్టేటప్పుడు మూడు ముళ్లే ఎందుకు వేస్తారో తెలుసా?
పెళ్లి రెండు అక్షరాలు, ఇద్దరు వ్యక్తుల నిండు నూరేళ్లు జీవితం. ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది ఒక మరిచిపోలేని జ్ఞాపకం. ఇక హిందూ సంప్రదాయంలో పెళ్లికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరూ తమ ఆచార సంప్రదాయాల ప్రకారం, వివాహం జరిపిస్తారు. అయితే వివాహం ఏ ఆచార సంప్రదాయాల ప్రకారం జరిగినా, ప్రతి ఒక్కరూ కూడా వధువు మెడలో మూడు ముళ్లు మాత్రమే వేస్తారు. మరి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు వివాహం సమయంలో మూడు ముళ్లే ఎందుకు వేస్తారో? కాగా, ఇప్పుడు దాని గురించే వివరంగా తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
