సిద్దిపేట జిల్లాలో ఆన్లైన్ బెట్టింగ్లకు బానిసైన కానిస్టేబుల్ ప్రవీణ్, 36 లక్షల రూపాయల అప్పు తీర్చలేక అప్పు ఇచ్చిన విశ్వనాథాన్ని తన భార్య రజితతో కలిసి పథకం ప్రకారం హత్య చేశాడు. రంగనాయకసాగర్ రిజర్వాయర్లో మృతదేహం లభ్యమవగా, దర్యాప్తులో షాకింగ్ నిజాలు వెల్లడయ్యాయి. నిందితులు హైదరాబాద్కు పారిపోగా, పోలీసులు వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.