క్యూట్ నెస్‌తో కట్టిపడేస్తున్న తెలుగమ్మాయి అనన్య నాగళ్ల
Rajeev
07 May 2026
instagram
వరుసగా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్న తెలుగమ్మాయి ముద్దుగుమ్మ అనన్య నాగళ్ల. ఈ బ్యూటీ అందానికి ఫిదా అవ్వని కుర్రాడ
ు ఉండడు.
ఈ ముద్దుగుమ్మ తన అందంతో నటనతో ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది ఈ అందాల తార. మల్లేశం సినిమాతో హీరోయిన్ గా ప
రిచయం అయ్యింది ఈ చిన్నది.
తొలి సినిమాతోనే నటన పరంగా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పిస్తుంది ఈ ము
ద్దుగుమ్మ.
ఆతర్వాత పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాతో హిట్ అందుకోవడంతో పాటు వరుస ఆఫర్స్ అందుకుంది.
అనన్య నాగళ్ల వరుసగా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతుంది. హిట్లు, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తుం
ది.
అయితే అనన్య పెద్ద సినిమా ఆఫర్స్ కోసం ఎదురుచూస్తుంది. ఒక్క బడా హీరో సినిమా ఛాన్స్ వస్తే ఈ అమ్మడి కెరీర్ టర్న్ అవుతుం
దని ఫ్యాన్స్ అంటున్నారు.
ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది కానీ సినిమాల్లో మాత్రం బిజీ అవ్వడం లేదు ఈ చిన్నది. తాజాగా కొన్ని క్రే
జీ ఫోటోలు షేర్ చేసింది.
మరిన్ని వెబ్ స్టోరీస్
అది అప్పుడెప్పుడో జరిగింది ఇప్పుడెందుకు.. వివాదం పై క్లారిటీ ఇచ్చిన సాయి పల్లవి
అనుపమ పరమేశ్వరన్ రేస్ లో వెనకబడుతుందా.?
సైలెంట్ అయిపోయిన కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి