AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరో మూడు రోజుల్లో అరిష్ట కాలసర్పయోగం..ఈ నాలుగు రాశులకు మప్పు తిప్పలే!

జ్యోతిష్యశాస్త్రంలో శక్తివంతమైన గ్రహాలలో రాహు, కేతువులు ముందుంటాయి. వీటిని కీడు లేదా నీచ గ్రహాలు అని కూడా అంటారు. ఈ గ్రహాల ప్రభావం చాలా మంది అనేక సమస్యలు ఎదుర్కుంటారు. ఒక ఇవి జాతకంలో శుభ స్థానంలో ఉంటే, అన్ని విధాలుగా కలిసి వస్తుంది. అయితే త్వరలో రాహు,కేతువుల మధ్య అన్ని గ్రహాలు చేరడంతో కాల సర్ప యోగం ఏర్పడనున్నదంట. ఇది నాలుగు రాశుల వారికి అనేక సమస్యలు తీసుకరానున్నదంట. ఇంతకీ ఆ రాశులు ఏవో చూసేద్దాం.

Samatha J
|

Updated on: May 07, 2026 | 9:13 PM

Share
మే 11న అరుదన అరిష్ట కాలసర్పయోగం ఏర్పడనుంది. సింహ రాశిలో ఉన్న కేతువు, కుంభ రాశిలో ఉన్న రాహువు మధ్యకు అన్ని గ్రహాలు చేరనున్నాయి. ఈ యోగం మే 26 వరకు ఉంటుంది. ఇది 12 రాశులపై ప్రభావం చూపగా, నాలుగు రాశుల వారికి అనేక ఇబ్బందులు తలెత్తనున్నాయంట. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు చూసేద్దాం.

1 / 5
వృషభ రాశి : వృషభ రాశి వారు మాట్లాడే ముందు మాటలను అదుపులో పెట్టుకోవాలి. లేకపోతే చాలా నష్టపోవాల్సి వస్తుంది. అంతే కాకుండా ఈ రాశి వారు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కుంటారు. అలాగే పని చేసే చోట శత్రువుల ఎక్కువ అవుతారు. అందువలన చాలా వరకు నిశ్శబ్దంగా ఉండటమే మంచిది.

2 / 5
కర్కాటక రాశి : కర్కాటక రాశి వారికి దీర్ఘాకాలిక అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. రాహు, కేతువుల ప్రభావం వలన అప్పుల బాధలు ఎక్కువ అవుతాయి. అంతే కాకుండా తెలియని భయం, ఆవేదన వీరిని అనేక సమస్యలు గురి చేస్తుంది. అందువలన ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి.

3 / 5
వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వారికి కాలసర్ప యోగం వలన అనేక రకమైన ఇబ్బందులు ఎదురు అవుతాయి. కెరీర్ పరంగా, ఆరోగ్యం పరంగా అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతే కాకుండా వీరికి ఖర్చులు అధికం అవుతాయి. చాలా రోజుల నుంచి ఎవరు అయితే విదేశీ ప్రయాణాలు చేయాలి అనుకుంటున్నారో , వారి ప్రయాణాలు వాయిదా పడుతాయి.

4 / 5
కుంభ రాశి : కుంభ రాశి వారికి ఆర్థికపరంగా, అనారోగ్యం పరంగా ఇబ్బందులు ఎదురు అవుతాయి. అందువలన ఈ రాశి వారు ఖర్చులను అదుపు చేసుకోవడం మంచిది అంతే కాకుండా కుటుంబంలో కూడా చిన్న చిన్న గొడవలు జరుగుతాయి. ఇవి మీ మానసిక స్థిని పూర్తిగా దెబ్బతీస్తాయి. అందువలన ఈ సమయంలో వీరు చాలా జాగ్రత్తగా ఉండటం అవసరం.

5 / 5
Follow Us
నెలకు రూ.1.56 లక్షల జీతంతో ఇన్‌స్యూరెన్స్‌ కంపెనీలో 225 ఉద్యోగాలు

వివో నుంచి కొత్త ఇయర్ బడ్స్.. ఈ ఫీచర్లు చూశారా..?

అమెరికాలో H-1B ఉద్యోగులకు షాక్.. 60 రోజుల గ్రేస్ పీరియడ్ రద్దు?..

భయంకరమైన మలుపులు.. క్లైమాక్స్‏లోనే అసలు ట్విస్ట్..

అబ్బాయి శరీరంలో గర్భాశయం.. పిల్లలు పుట్టట్లేదని హాస్పిటల్‌కు..

మొండి షుగర్ వ్యాధి, రక్తహీనతను తరిమికొట్టే పవర్ఫుల్ ఆకు..

వినాయకుడి విగ్రహం ఇంట్లో పెట్టుకుంటున్నారా? ఈ విషయాలు తెలిస్తేనే

బ్రిక్స్ సదస్సు కోసం ఢిల్లీ చేరుకున్న పలు దేశాల నేతలు..

గచ్చిబౌలిలో దారుణం.. అందరూ చూస్తుండగానే హత్య!

పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి నాలుగు బెనిఫిట్స్.. చాలామందికి ఈ విషయాలు.