AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శని దెబ్బకు.. వీరికి అగ్నిపరీక్ష.. ఇక వాయింపే వాయింపు

Saturn Transit: ఈ ఏప్రిల్ 17 న అంటే మరో మూడు రోజుల్లో శని ఉత్తరాభాద్ర నక్షత్ర సంచారం వలన రెండు రాశుల వారికి విపరీతమైన కష్టాలు మొదలవ్వనున్నాయి. మరి ఆ రాశులు ఏవి? వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.. అంతేకాదు, నెల రోజుల పాటు చాలా జాగ్రత్తగా ఉండాలి.

Prasanna Yadla
|

Updated on: Apr 14, 2026 | 9:00 AM

Share
మరో మూడు రోజుల్లో శని ఉత్తరాభాద్ర నక్షత్ర సంచారం వలన రెండు రాశుల వారికి కష్టాలు మొదలవ్వనున్నాయి. మరి ఆ రాశులు ఏవి? వీళ్ళు  ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం..  అంతేకాదు, నెల రోజుల పాటు చాలా జాగ్రత్తగా ఉండాలి.

1 / 5
జ్యోతిష్య శాస్త్ర ప్రకారం భారీ గ్రహాలు ఒక చోటు నుంచి ఇంకో చోటుకు వెళ్తుంటాయి. ఆ సమయంలో 12 రాశుల వారిపైన ప్రభావం చూపుతుంది. మరి, ముఖ్యంగా రెండు గ్రహాలకు ప్రతి కూలంగా ఉండనుంది. ఆ రాశులేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

2 / 5
అక్షయ తృతీయ రోజు తర్వాత నుంచి మేష రాశి వారికి కొత్త అవకాశాలను తెచ్చి పెడుతుంది. ఉద్యోగం చేసే వాళ్ళకి జీతం పెరుగుతుంది. ఇంకా చేసిన కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. మీ పై అధికారులు మీ పనిని గుర్తిస్తారు. వ్యాపారులకు లాభాలు వస్తాయి. విడాకుల తీసుకోవాలనే భార్య భర్తల నిర్ణయాలు కూడా మారతాయి.

3 / 5

కర్కాటక రాశి వారు ఎన్నో కష్టాలు పడనున్నారు. ఈ సమయంలో అంతా ఎదురు వస్తుంది. ఏ పనులు కూడా ముందుకు వెళ్లవు. 
 ఇంకా ఒత్తిడి పెరుగుతుంది. ఈ సమయంలో మీ ఆత్మవిశ్వాసం కూడా దెబ్బతింటుంది. కానీ, శని మీకు విజయాన్ని ఇస్తాడు అప్పటి వరకు ధైర్యంగా ఉండండి.

కర్కాటక రాశి వారు ఎన్నో కష్టాలు పడనున్నారు. ఈ సమయంలో అంతా ఎదురు వస్తుంది. ఏ పనులు కూడా ముందుకు వెళ్లవు. ఇంకా ఒత్తిడి పెరుగుతుంది. ఈ సమయంలో మీ ఆత్మవిశ్వాసం కూడా దెబ్బతింటుంది. కానీ, శని మీకు విజయాన్ని ఇస్తాడు అప్పటి వరకు ధైర్యంగా ఉండండి.

4 / 5
Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

5 / 5
Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..

పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..

అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ

శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..

ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!

విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..

దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!

పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు

న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!

మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..