Alia Bhatt : ఆ టాలీవుడ్ స్టార్ హీరోతో అలియా భట్.. పాన్ ఇండియా ప్రాజెక్టులో బాలీవుడ్ బ్యూటీ..
బాలీవుడ్ బ్యూటీ అలియా భట్.. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. అటు హిందీలో ఆమె సినిమాలు తగ్గించేసింది. తాజాగా ఈ బ్యూటీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. ఆమె మరోసారి తెలుగు తెరపై సందడి చేయనుందనే టాక్ వినిపిస్తుంది. ఇందుకు సంబంధించి పలు విషయాలు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
