సమ్మర్ స్పెషల్..  టమోటా, ఎండు చేపల పులుసు

Prasanna Yadla

14 April 2026

Pic credit - Pixabay

సమ్మర్ స్పెషల్..  టమోటా, ఎండు చేపల పులుసు ఇలా చేస్తే గిన్నె వదలకుండా లాగిస్తారు 

  టమోటా, ఎండు చేపల పులుసు

దీనికి కావాల్సిన పదార్దాలు, ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం.. 

 ఎలా తయారు చేయాలంటే 

ముందుగా ఎండు చేపలను తీసుకుని బాగా కడిగి 20 నిమిషాల పాటు వేడి నీటిలో బాగా నానబెట్టాలి.

స్టెప్ - 1

ఇప్పుడు చింతపండును తీసుకుని నీటిలో బాగా నానబెట్టుకుని పులుసు వేరు చేయాలి 

స్టెప్ - 2

ఇప్పుడు పాన్ లో ఆయిల్ వేసి అది వేడయ్యాక ఆవాలు, కరివేపాకు ఆకులు వేయాలి.

స్టెప్ - 3

ఆ తర్వాత ఉల్లిపాయ  ముక్కలు, నాలుగు పచ్చిమిర్చి, రెండు వెల్లుల్లి వేసి వేయించాలి

స్టెప్ - 4

 ఆ తరువాత టమోటా ముక్కలు వేసి బాగా  ఉడికించాలి. కారం, పసుపు వేసి కలపాలి.

స్టెప్ - 5

ఆ తర్వాత ఎండు చేపలు వేసి 30 నిముషాల పాటు దానిని బాగా మగ్గనివ్వాలి.

స్టెప్ - 6