AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Electricity Tips: ప్లగ్‌లో మూడు పిన్నులు ఎందుకుంటాయి..? ఒక పిన్ పెద్దగా ఎందుకు..? అసలు సీక్రెట్ చాలామందికి తెలియదు..

మీరు ఎలక్ట్రిక్ ప్లగ్‌లను చూస్తే మూడు పిన్‌లు ఉంటాయి. అందులో ఒక పిన్ లావుగా ఉంటే మిగతావి చిన్నగా ఉంటాయి. అయితే పై పిన్ సైజు లావుగా ఉండటం వెనుక అనేక కారణలు ఉన్నాయి. దాని వెనుక ఒక సీక్రెట్ కూడా ఉంది.

Venkatrao Lella
|

Updated on: Apr 14, 2026 | 12:25 PM

Share
ప్రతీ ఒక్కరి ఇంట్లో విద్యుత్ ప్లగ్గులు అనేవి తప్పనిసరిగా ఉంటాయి. ఎలక్ట్రానిక్ పరికరాలకు విద్యుత్ అందించేందుకు, చార్జింగ్ లాంటివి పెట్టుకునేందుకు ఎలక్ట్రిక్ ప్లగ్గులు అనేవి ఉపయోగపడతాయి. అయితే మీరు వీటిని పరిశీలిస్తే మూడు పిన్నులు మాత్రమే ఉంటాయి. అందులో పై పిన్ను పొడవుగా, లావుగా ఉంటే.. కింద ఉండే రెండు పిన్నులు చిన్నగా ఉంటాయి. పై పిన్ను అలా పొడవుగా ఎందుకు ఉంటుందంటే..?

1 / 5
ఈ పెద్ద పిన్ను వెనుక అనేక రహస్యాలు ఉంటాయి. ఇది ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఈ పిన్నును ఎర్తింగ్ పిన్ను లేదా గ్రౌండ్ పిన్నుగా పిలుస్తారు. విద్యుత్ షాక్ తగలకుండా ఇది కాపాడుతుంది. విద్యుత్ లీక్ అయినప్పుడు  ఇది దానిని భూమిలోకి పంపుతుంది. ఏదైనా వైర్ తెగి బాడీకి తగిలినప్పుడు ఆ పిన్ను ద్వారా విద్యుత్ భూమిలోకి వెళుతుంది. దీని వల్ల విద్యుత్ షాక్ అనేది ఉండదు.

2 / 5
ఇక మనం సాకెట్‌లో ప్లగ్‌లను పెట్టినప్పుడు ముందుగా ఎర్తింగ్ పిన్ లోపలికి వెళుతుంది. దీని వల్ల వస్తువులో ఏదైనా విద్యుత్ లీకేజీ ఉన్నా భూమిలోకి వెళుతుంది. దీని వల్ల మనం ఆన్ చేయకముందే కరెంట్‌ను భూమిలోకి పంపించడం వల్ల మనం సురక్షితంగా ఉంటాం. ఇక చివరిగా ప్లగ్ తీసేటప్పుడు కూడా ఇదే చివరిగా వస్తుంది.

3 / 5
దీంతో ప్రతీ ఇంట్లో తప్పనిసరిగా మూడు ప్లగ్గుల పిన్‌ను వాడతారు. దీని వల్ల విద్యుత్ షాక్ తగిలే ప్రమాదం తక్కువగా ఉంటుంది. రెండు ప్లగ్గుల పిన్ వాడితే ప్రమాదం బారిన పడవచ్చు. వర్షాకాలంలో లేదా తడి చేతులతో ఎలక్ట్రానిక్ వస్తువులను తాకినప్పుడు కరెంట్ షాక్ కొట్టే అవకాశం ఉంటుంది. అదే మూడు ప్లగ్గుల పిన్ ఉండటం వల్ల ప్రమాదం తగ్గుతుంది.

4 / 5
ఇక ప్రతీ ఇంటికి ఎర్తింగ్ సౌకర్యం అనేది చాలా ముఖ్యం. లేకపోతే ప్రమాదం పొంచి ఉంటుంది. మీరు ఎప్పుడైనా ప్లగ్‌లు కొనుగోలు చేసే సమయంలో మూడు పిన్‌లు ఉన్నది మాత్రమే కొనుగోలు చేయండి. దీన వల్ల మీ ఇంటికి రక్షణ కవచంగా ఇది పనిచేస్తుంది. రెండు ప్లగ్‌లు ఉన్నవి వాడకపోవడమే మంచిది.

5 / 5
Follow Us
జంట చూడముచ్చటగా ఉంది.. అనిరుధ్- కావ్యల పెళ్లి ఫొటోలు చూశారా?

కార్తీక మాసంలో గిరివలయం చేస్తే ఇన్ని ప్రయోజనాలా? శివుడి అనుగ్రహం

తెలంగాణ భూముల రీసర్వేపై మార్గదర్శకాలను జారీ చేసిన ప్రభుత్వం

రష్మిక 'మైసా' సినిమా.. 'ఓసేయ్ రాములమ్మ' రీమిక్స్ సాంగ్ వచ్చేసింది

శనివారం ఉదయం ఈ 5 పనులు చేస్తే శని దేవుడి అనుగ్రహం లభిస్తుందట!

నా కోటలోకి నువ్వొస్తే.. నీ కోటలోకి నేనొస్తా..

ఆ నలుగురిని రిలీజ్ చేసి బొక్కబోర్లా పడ్డ ఐపీఎల్ టీమ్స్.. ఎందుకంటే

వాక్.. తూ ప్రపంచంలోనే ఖరీదైన కాఫీ.. చేసేది దీంతోనా?

రాగులు, జొన్నలు, సజ్జలు.. మూడింటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్‌

విన్నర్ అయ్యేది అతడే.. ఓటింగ్ లో మార్పులు.. ఎలిమినేట్ అయ్యేది..