ఆపరేషన్ సమయంలో డాక్టర్లు నీలం లేదా ఆకుపచ్చ దుస్తులను ఎందుకు ధరిస్తారు? దీని వెనుక కారణం ఇదే

చిన్న, చిన్న విషయాలే.. కానీ వాటి వెనుక కారణాలకు అన్వేశిస్తే మాత్రం అంతుచిక్కవు. ఇప్పుడు మీ ముందుకు అలాంటి విషయాన్నే తీసుకొచ్చాం. 

ఆపరేషన్ సమయంలో డాక్టర్లు నీలం లేదా ఆకుపచ్చ దుస్తులను ఎందుకు ధరిస్తారు? దీని వెనుక కారణం ఇదే
Doctors
Follow us
Ram Naramaneni

| Edited By: Team Veegam

Updated on: Mar 30, 2021 | 1:10 PM

చిన్న, చిన్న విషయాలే.. కానీ వాటి వెనుక కారణాలకు అన్వేశిస్తే మాత్రం అంతుచిక్కవు. ఇప్పుడు మీ ముందుకు అలాంటి విషయాన్నే తీసుకొచ్చాం. వైద్యుడ్ని దేవుడితో సమానంగా భావిస్తారు ప్రజలు. డాక్టర్లు కూడా ఎల్లప్పుడూ రోగుల ప్రాణాలను నిలపడమే ప్రధాన కర్తవ్యంగా భావిస్తారు. అయితే ఆపరేషన్ సమయంలో వైద్యులు ఎప్పుడూ ఆకుపచ్చ లేదా నీలం రంగు ఉన్న దుస్తులను ఎందుకు ధరిస్తారో మీరు తెలుసా?.  మనం నిశితంగా పరిశీలిస్తే, ఆపరేషన్ థియేటర్ లేదా ఆసుపత్రుల గదులలోని కర్టన్లు కూడా ఆకుపచ్చ లేదా నీలం రంగులోనే ఉంటాయి. అదే క్రమంలో మాస్కులు కూడా ఆకుపచ్చ లేదా నీలం రంగులో ఉంటాయి. ఇప్పుడు మీ మనసులో కూడా ప్రశ్న తలెత్తి ఉంటుంది. ఈ రెండు రంగులలో ఇంత ప్రత్యేకత ఏమిటి అని. అక్కడికే వస్తున్నాం ఉండండి.

వైద్యులు అలాంటి బట్టలు ఎందుకు ధరిస్తారంటే…

కాగా గతంలో వైద్యుల నుంచి ఆసుపత్రికి వచ్చే సిబ్బంది అందరూ తెల్లని దుస్తులు ధరించేవారట. కాని 1914 సంవత్సరంలో ఓ పేరమోసిన డాక్టర్ కొత్త సాంప్రదాయాన్ని తెరపైకి తెచ్చారు. రీజన్ ఏంటంటే.. ఆపరేషన్ సమయంలో మానవ శరీరం, రక్తం, అంతర్గత అవయవాలను డాక్టర్లు ఎక్కువగా చూస్తారు. ఈ సమయంలో వారి మానసిక ఒత్తిడికి లోనవుతారు. ఆకుపచ్చ రంగును చూడటం వల్ల.. ఉద్రిక్తత నుంచి స్వాంతన లభిస్తుందట. అందుకే అప్పటినుంచి ఈ పద్దతిని అవలంభించారు.

నీలం, ఆకుపచ్చ ప్రత్యేకత ఏమిటి

దీనిని మనం శాస్త్రీయ కోణం నుంచి పరిశీలిస్తే, మన కళ్ల  జీవ నిర్మాణం ఎరుపు, ఆకుపచ్చ, నీలం రంగులను చూడగలిగే విధంగా తయారుచేయబడింది. మానవ కళ్లు ఈ రంగుల మిశ్రమం నుంచి తయారైన కోట్ల ఇతర రంగులను గుర్తించగలవు. కానీ ఈ రంగులతో పోలిస్తే, ఆకుపచ్చ లేదా నీలం రంగు మాత్రమే మన కళ్లకు ఉత్తమంగా కనిపిస్తుంది. ఈ కారణంగా, ఆకుపచ్చ, నీలం రంగులు కళ్లకి మంచివిగా భావిస్తారు.

Also Read:  మాంత్రికుడి మాటలు విని.. గుప్త నిధుల కోసం 50 అడుగుల గొయ్యి.. అదే వారి ప్రాణాలు తీసింది

చిట్టి పాదాలతో తనయుడి తొలి అడుగులు.. భావోద్వేగానికి గురైన తండ్రి.. వైరల్ వీడియో

దంతాలు పసుపు పచ్చగా ఉన్నాయా..! చాలా పేస్ట్‌లు వాడి బోర్ కొట్టిందా.. అయితే ఒక్కసారి ఇవి ట్రై చేయండి..

Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్
ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్
బాబీ డియోల్ ఆశ్రమ్ 4 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
బాబీ డియోల్ ఆశ్రమ్ 4 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కొత్త ఏడాదిలో రాహువుతో వారు జాగ్రత్త! ఊహించని కష్టనష్టాలకు ఛాన్స్
కొత్త ఏడాదిలో రాహువుతో వారు జాగ్రత్త! ఊహించని కష్టనష్టాలకు ఛాన్స్
విండీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా
విండీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా
బాలకృష్ణ చేయాల్సిన సినిమాతో హిట్టు కొట్టిన ఎన్టీఆర్.
బాలకృష్ణ చేయాల్సిన సినిమాతో హిట్టు కొట్టిన ఎన్టీఆర్.
లావా నుంచి మరో 5జీ స్మార్ట్‌ఫోన్‌.. రూ.10వేల కంటే తక్కువ ధరల్లో..
లావా నుంచి మరో 5జీ స్మార్ట్‌ఫోన్‌.. రూ.10వేల కంటే తక్కువ ధరల్లో..
పుష్ప 2 టికెట్స్ ఇచ్చి ఆ స్టార్ హీరో సినిమా వేశారు.. ఎక్కడంటే?
పుష్ప 2 టికెట్స్ ఇచ్చి ఆ స్టార్ హీరో సినిమా వేశారు.. ఎక్కడంటే?
విద్యాశాఖ కీలక నిర్ణయం.. స్కూల్లో టీచర్ల ఫోటోలు..
విద్యాశాఖ కీలక నిర్ణయం.. స్కూల్లో టీచర్ల ఫోటోలు..
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!