AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చీరకట్టులో ఈ చిన్నది చేసే ఫీట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో..

చీర.. ప్రపంచవ్యాప్తంగా గౌరవింపబడే భారతీయ సంప్రదాయపు వస్త్రాలంకరణ. ఇక భారతీయ సంప్రదాయంలో మహిళలు ధరించే చీర అత్యంత ప్రాముఖ్యత కల్గింది.

చీరకట్టులో ఈ చిన్నది చేసే ఫీట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో..
Backflips In Saree
Rajeev Rayala
|

Updated on: Mar 29, 2021 | 9:22 PM

Share

చీర.. ప్రపంచవ్యాప్తంగా గౌరవింపబడే భారతీయ సంప్రదాయపు వస్త్రాలంకరణ. ఇక భారతీయ సంప్రదాయంలో మహిళలు ధరించే చీర అత్యంత ప్రాముఖ్యత కల్గింది. ఈ చీరకు ఎంతో చరిత్ర ఉంది.. వేదాల్లోనూ, రామాయణ, మహాభారతాల్లోనూ కూడా చీర గురించి చెప్పబడింది. ఇలాంటి చీర కట్టుకు ఈ మోడ్రన్‌ యుగంలో మరింత క్రేజ్‌ పెరిగిపోయింది. తాజాగా ఓ యువతి చీర కట్టులో చేసిన అద్భుతమైన స్టంట్‌కు నెటిజన్స్‌ మతిపోయింది. ఇంతకు ఆమె చేసిన ఆ స్టన్నింగ్‌ స్టంట్‌ ఏంటో మీరే చూడండి.

చీరతో అన్ని రకాల ఫీట్లు చేయలేం. కానీ అది అసాధ్యం కాదని ఎంతోమంది అతివలు చేసి చూపించారు. ముఖ్యంగా జిమ్నాస్టిక్ ఫీట్స్ చేయాలంటే చీరతో అసాధ్యం. కానీ..అసాధ్యాన్ని సుసాధ్యంచేయటమే అతివల పని. అలా ఎంతోమంది చీరతో బ్యాక్‌ఫ్లిప్ చేసి అదరహో అనిపించారు. అలా ఓ అమ్మాయి హోళీ సెలబ్రేట్‌ చేసుకున్న తీరు ఇట్టే ఆకట్టుకుంటుంది.

చక్కగా చీర కట్టుకుని రంగుల కేళీ హోలీ పండుగను సెలబ్రేట్ చేస్తూ హోళీ పండుగను బ్యాక్‌ఫ్లిప్ తో మజా చేసింది జిమ్నాస్ట్ పరుల్ అరోరా. చీర కట్టుకుని చేతులతో రంగులు పట్టుకుని బ్యాక్‌ఫ్లిప్ చేసిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది పరుల్ అరోరా. జిమ్నాస్టిక్, ఏమాత్రం తడబడకుండా ఫుల్ కంఫర్ట్ గా రంగులతో చేసి చూపించారామె. ఆ తరువాత హోలీలో ఉండే అన్ని రంగులు ఆమె కళ్లల్లో ఆనందంగా మారి కనిపించి కనువిందు చేశాయి..!

మరిన్ని ఇక్కడ చదవండి : 

`త్వ‌ర‌లో వెంకీ పింకీ జంప్‌` సినిమాకు క్లాప్ కొట్టిన హరీష్ రావు.. టైటిల్ ఆస‌క్తిక‌రంగా ఉందన్న మంత్రి..

NTR Trivikram Movie: ఎన్టీఆర్‌తో తలపడనున్న బాలీవుడ్‌ బడా హీరో..? అంత పెద్ద హీరో తెలుగులో విలన్‌గా నటిస్తాడా.?

Rang De : పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తున్న రంగ్ దే.. ఫస్ట్ వీక్ ఎంత వసూల్ చేసిందంటే..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్