Weight Gain Food for Kids: పిల్లలకు హెల్తీ అండ్ వెయిట్ గ్రేన్ ఫుడ్! రోజు ఒక్క కప్పు తింటే స్ట్రాంగ్ గా తయారవుతారు!

పిల్లలు బలంగా, పుష్టిగా ఉండాలని అనుకోని పేరెంట్స్ ఉండరు. కానీ పిల్లలు మాత్రం అస్సలు తినరు. కొంత మంది పిల్లలు ఎంత తిన్నా వెయిట్ ఉండరు. మరికొందరు నీరసంగా, బలహీనంగా ఉంటారు. దీంతో తల్లిదండ్రుల గాబరా అంతా ఇంతా ఉండదు. పిల్లలు బలహీనంగా ఉన్నారంటూ బాధ పడిపోతూ ఉంటారు. అలాంటి వారికి ఈ హెల్దీ అండ్ వెయిట్ గ్రెయిన్ ఫుడ్ ఇస్తే దెబ్బకు దారిలోకి వస్తారు. దీన్ని స్నాక్ రూపంలో కూడా పిల్లలకు ఇవ్వొచ్చు. దీన్ని రోజూ ఒక్క బౌల్ తింటే పిల్లలు..

Weight Gain Food for Kids: పిల్లలకు హెల్తీ అండ్ వెయిట్ గ్రేన్ ఫుడ్! రోజు ఒక్క కప్పు తింటే స్ట్రాంగ్ గా తయారవుతారు!
Healthy Food For Kid
Follow us
Chinni Enni

| Edited By: Ravi Kiran

Updated on: Sep 24, 2023 | 8:45 PM

పిల్లలు బలంగా, పుష్టిగా ఉండాలని అనుకోని పేరెంట్స్ ఉండరు. కానీ పిల్లలు మాత్రం అస్సలు తినరు. కొంత మంది పిల్లలు ఎంత తిన్నా వెయిట్ ఉండరు. మరికొందరు నీరసంగా, బలహీనంగా ఉంటారు. దీంతో తల్లిదండ్రుల గాబరా అంతా ఇంతా ఉండదు. పిల్లలు బలహీనంగా ఉన్నారంటూ బాధ పడిపోతూ ఉంటారు. అలాంటి వారికి ఈ హెల్దీ అండ్ వెయిట్ గ్రెయిన్ ఫుడ్ ఇస్తే దెబ్బకు దారిలోకి వస్తారు. దీన్ని స్నాక్ రూపంలో కూడా పిల్లలకు ఇవ్వొచ్చు. దీన్ని రోజూ ఒక్క బౌల్ తింటే పిల్లలు బలంగా, దృఢంగా తయారవుతారు. అలాగే వారికి మంచి ఇమ్యూనిటీ కూడా అందుతుంది. దీంతో వారికి రోగాలతో పోరాడే శక్తి కూడా లభిస్తుంది. మరి ఈ వెయిల్ గ్రెయిన్ ఫుడ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటి? ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు:

ఆపిల్, అరటి పండు, బాదం పప్పు, నెయ్యి, నీళ్లు

ఇవి కూడా చదవండి

తయారీ విధానం:

ఆపిల్ కి ఉన్న చెక్కు తీసేసి కట్ చేసుకుని ఓ గిన్నెలో వేసుకోవాలి, బాదం పప్పులను కూడా కట్ చేసి ఆపిల్ వేసిన బౌల్ లో వేయాలి. ఈ రెండింటిని కలిపి స్టవ్ మీద పెట్టి నీళ్లు పోసి, ఓ పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నెక్ట్స్ ఆపిల్ ముక్కలు బాగా చల్లారాక మిక్సీ జార్ లోకి వేసుకోవాలి. ఇందులోకి బాగా పండిన అరటి పండు, ఒక స్పూన్ నెయ్యి, అవసరం అయితే కొద్దిగా నీళ్లు వేసుకుని మిక్సీ తిప్పుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఓ బౌల్ లో తీసుకోవాలి. అంతే ఎంతో టేస్టీగా ఉండే వెయిల్ గ్రెయిన్ ఫుడ్ సిద్ధం. దీన్ని ఉదయం లేదా సాయంత్రం స్నాక్ లా ఇవ్వొచ్చు. సంవత్సరం పిల్లలకు అయితే.. ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా లేదా సాయంత్రం స్నాక్ లా ఇవ్వొచ్చు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. దీన్ని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.

జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.