ఇమ్యూనిటీని పెంచే చింత చిగురు ఎగ్ మసాలా ఇలా వండితే.. ఒక్క దెబ్బకు ఆ సమస్యలు మొత్తం పోతాయ్
కోడి గుడ్లతో ఏ కూర చేసిన కూడా రుచిగానే ఉంటుంది. అయితే, అన్నింటి కంటే కోడి గుడ్డు, చింత చిగురు కలిపి వండితే తినని వాళ్లు కూడా తింటారు. ఇది నోటికి అంత అద్భుతమైన రుచిని ఇస్తుంది. మరి, ఇంకెందుకు లేట్, ఈ కూరను ఎలా చేయాలో ఇక్కడ చూద్దాం

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
