AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వంకాయ, టమాటా రోటి పచ్చడి ఇలా చేస్తే.. రుచితో పాటు క్యాన్సర్‎ను కూడా తరిమికొడుతుంది

మనం ఇప్పటివరకు బీరకాయ పచ్చడి, బెండకాయ పచ్చడి మాత్రమే చూశాము. అయితే, వాటి కన్నా వంకాయ టమాటా పచ్చడి రుచి అదిరిపోతోంది. ఈ పచ్చడిని తింటే క్యానర్ వంటి సమస్యలు కూడా పారిపోతాయి. మరి, ఇంకెందుకు లేట్, మీ ఇంట్లో కూడా చేసుకుని తినండి.

Prasanna Yadla
|

Updated on: Mar 04, 2026 | 11:36 AM

Share
కావాల్సిన పదార్ధాలు : 200 గ్రాములు వంకాయలు, 10 పచ్చిమిర్చి, చింతపండు, 5 వెల్లుల్లి రెబ్బలు, 4 టమాటోలు, అర టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా వంట ఉప్పు, మూడు టేబుల్ స్పూన్స్ నూనెను తీసుకోవాలి.

1 / 5
ముందుగా గ్యాస్  వెలిగించి పాన్ పెట్టి దానిలో కొద్దిగా నూనె  వేసి అది వేడయ్యాక కట్ చేసుకున్న  వంకాయ టమాటో ముక్కలు, కట్ పచ్చిమిర్చి ముక్కలు, నిమ్మకాయంత చింతపండును వేసి స్టవ్ మీదే ఉంచి మగ్గనివ్వాలి.

2 / 5
ముక్కలు మొత్తం మగ్గిన తర్వాత ఒక బౌల్ లోకి తీసుకుని రొటీలో వేసి నూరుకోవాలి. ఆ తర్వాత వెల్లుల్లి రెబ్బలు,  అర టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా సాల్ట్ వేసి, వంకాయ టమాటో ముక్కలు వేసి మెత్తగా అయ్యే వరకు రుబ్బుకోవాలి

3 / 5

రుబ్బిన ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి  తీసుకుని ఇప్పుడు పోపు పెట్టడానికి స్టవ్ వెలిగించి దానిలో నూనె వేసి వాటిలో ఆవాలు, నాలుగు ఎండుమిర్చి, కరివేపాకు ఆకులు తాలింపు పెట్టాలి.

4 / 5
అంతే, వేడి వేడి వంకాయ టమాటా పచ్చడి రెడీ. దీనిని తింటే క్యానర్ వంటి సమస్యలు వంటివి రాకుండా ఉంటాయి. మీరు కూడా మీ ఇంట్లో చేసుకుని తినండి టేస్ట్ అదిరిపోతోంది.

5 / 5
Follow Us
60 రోజులు ఏం తినదు.. రాచనాగు గురించి నమ్మలేని నిజాలు..

కరివేపాకు కోడి వేపుడు.. ఇలా చేస్తే రుచి జన్మలో మర్చిపోరు!

మరణాన్ని జయించిన 70 ఏళ్ల బామ్మ! 12 గంటల తర్వాత ఏం జరిగిందంటే?

మైలురాయి + సెంచరీ = విజయం.. కోహ్లీకి సోదరి స్పెషల్ మెసేజ్..!

బాలయ్యలానే టాక్ షోతో దుమ్ములేపనున్న చిరంజీవి.?

తిరుమలకు వెళ్తున్నారా..? అయితే, ఈ విషయం తప్పనిసరిగా తెలుసుకోండి..

చనిపోయిన ప్రియుడు కలలోకి వచ్చి పిలుస్తున్నాడు.. యువతి దారుణ నిర్ణ

కుర్రాళ్ల గుండెల్లో గుచ్చుకున్న ప్రేమ పాట..

అయ్యో పాపం.. కరెంట్ షాక్‌తో ఆడ చిరుత మృతి! అసలేం జరిగిందంటే..

భారత్ ఖాతాలో మరో పతకం.. మహిళల ట్రాప్ షూటింగ్‌లో మెరిసిన త్రయం