Mahesh Babu: క్రేజీ టాక్ .. మహేష్, రాజమౌళి సినిమా అన్ని పార్ట్‌లుగా రానుందా.?

ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ నటిస్తోంది. అలాగే యంగ్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్ కూడా నటిస్తోంది. ఇక ఈ సినిమా తర్వాత మహేష్ బాబు రాజమౌళి డైరెక్షన్ లో సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే.

Mahesh Babu: క్రేజీ టాక్ .. మహేష్, రాజమౌళి సినిమా అన్ని పార్ట్‌లుగా రానుందా.?
Mahesh Babu
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 11, 2023 | 1:30 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా కోసం వేయి కళ్ళతో ఎదురు చేస్తున్నారు ఫ్యాన్స్. మహేష్ త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ నటిస్తోంది. అలాగే యంగ్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్ కూడా నటిస్తోంది. ఇక ఈ సినిమా తర్వాత మహేష్ బాబు రాజమౌళి డైరెక్షన్ లో సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మహేష్ తో జక్కన్న ఎలాంటి సినిమా చేస్తారని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఇక ఇప్పటికే ఈ సినిమా కథను రాజమౌళి తండ్రి, ప్రముఖ రైటర్ అయిన విజయేంద్ర ప్రసాద్ సిద్ధం చేస్తున్నారు.

ఇక ఈ సినిమా ఆఫ్రికన్ ఫారెస్ట్ నేపథ్యంలో ఉంటుందని తెలుస్తోంది. విజయేంద్ర ప్రసాద్ అద్భుతమైన కథను సిద్ధం చేశారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా వర్క్ షాప్ కూడా మొదలైందట. త్వరలోనే మహేష్ బాబు కూడా ఈ వర్క్ షాప్ లో పాల్గొంటారని తెలుస్తోంది.

త్రివిక్రమ్‌తో మహేశ్‌బాబు చేస్తున్న సినిమా వచ్చే జనవరి 13న విడుదల కానుంది. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మహేష్ రాజమౌళి మూవీ షూటింగ్ లో జాయిన్ అవ్వనున్నారు. మహేష్ ప్రాజెక్టును మాత్రం ఇంటర్నేషనల్ లెవెల్ మార్కెట్ కు తగ్గట్టుగా మూడు భాగాల్లో తీసుకురావాలి అని ఆలోచనతో ఉన్నారట రాజమౌళి. హాలీవుడ్ స్టార్స్ కూడా ఉంటారని టాక్ వినిపిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అసలే చలికాలం.. కొంపదీసి ఇవి తింటున్నారేమో జాగ్రత్తా.!
అసలే చలికాలం.. కొంపదీసి ఇవి తింటున్నారేమో జాగ్రత్తా.!
బంగాళాఖాతంలో వాయుగుండం.. తమిళనాడు, నెల్లూరులో భారీ వర్షాలు.!
బంగాళాఖాతంలో వాయుగుండం.. తమిళనాడు, నెల్లూరులో భారీ వర్షాలు.!
పాన్ కార్డ్ 2.O.. అసలేంటిది.? మీ కార్డు మళ్లీ మార్చుకోవాలా.?
పాన్ కార్డ్ 2.O.. అసలేంటిది.? మీ కార్డు మళ్లీ మార్చుకోవాలా.?
చల్లని బీరుతో చిల్ అవుదామనుకున్నారు.. తీరా బాటిల్ మూత ఓపెన్ చేయగా
చల్లని బీరుతో చిల్ అవుదామనుకున్నారు.. తీరా బాటిల్ మూత ఓపెన్ చేయగా
పక్షుల్లోనూ విడాకులు.! వాతావరణంలో మార్పులతో విడిపోతున్న పక్షులు..
పక్షుల్లోనూ విడాకులు.! వాతావరణంలో మార్పులతో విడిపోతున్న పక్షులు..
డిసెంబర్‌ 1 నుంచి కీలక మార్పులు. పెట్రోల్,డీజిల్ ధరలు పెరుగుతాయా?
డిసెంబర్‌ 1 నుంచి కీలక మార్పులు. పెట్రోల్,డీజిల్ ధరలు పెరుగుతాయా?
మాయా లేదు.. మర్మం లేదు.. అగ్నిగుండం చుట్టూ గొర్రెల ప్రదక్షిణ.!
మాయా లేదు.. మర్మం లేదు.. అగ్నిగుండం చుట్టూ గొర్రెల ప్రదక్షిణ.!
చేపల పులుసు తినాలనే కోరిక.. ఇట్టా అయితుంది అనుకోలే..
చేపల పులుసు తినాలనే కోరిక.. ఇట్టా అయితుంది అనుకోలే..
నామాల స్వామికే నామాలు పెట్టాలనుకున్నాడు.! శ్రీవారి హుండీలోనే చోరీ
నామాల స్వామికే నామాలు పెట్టాలనుకున్నాడు.! శ్రీవారి హుండీలోనే చోరీ
చలి పెడుతోందా.. ఖావో.. పాయా.. ఒకటి తీసుకుంటే ఒకటి ఫ్రీ.!
చలి పెడుతోందా.. ఖావో.. పాయా.. ఒకటి తీసుకుంటే ఒకటి ఫ్రీ.!