AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virupaksha: క్యూరియాసిటీ పెంచేస్తోన్న సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష ట్రైలర్..

కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ దగ్గరనుంచి ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. విభిన్నమైన కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Virupaksha: క్యూరియాసిటీ పెంచేస్తోన్న సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష ట్రైలర్..
Virupaksha
Rajeev Rayala
|

Updated on: Apr 11, 2023 | 1:43 PM

Share

మెగా మేనల్లు సాయి ధరమ్ తేజ్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ విరూపాక్ష. కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ దగ్గరనుంచి ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. విభిన్నమైన కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీలో తేజ్ కు జోడీగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. బ్లాక్‌ మ్యాజిక్‌ వంటి ఇంట్రెస్టింగ్‌ కథాంశంతో ఈ సినిమాను సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నారు. సినిమా కథ ఏంటన్నదానిపై అందరిలో క్యూరియాసిటీ పెంచేసిందీ మూవీ. ఇదిలా ఉంటే పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తోన్న ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 21న తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో కూడా విడుదల చేయనున్నారు.

తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. ఒక ఊరిని బ్లాక్ మ్యాజిక్ నుంచి కాపాడే కుర్రాడిగా కనిపించనున్నాడు తేజ్. అలాగే ఈ సినిమాలో క్యూట్ లవ్ స్టోరీ కూడా ఉండనుందని తెలుస్తోంది.

అలాగే యాక్షన్ సీన్స్ కూడా ఈ సినిమాలో హైలైట్ గా ఉండనున్నాయని తెలుస్తోంది. రిపబ్లిక్ మూవీ సమయంలో రోడ్డు ప్రమాదం జరగడంతో కొంతకాలం గ్యాప్ తీసుకున్నారు. ఇక ఇప్పుడు విరూపాక్ష అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు తేజ్. ఈ ఇంట్రెస్టింగ్ టైటిల్ పై మీరూ ఓ లుక్కేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఏపీలో మరో బాలుడు మిస్సింగ్.. బయటకెళ్లి తిరిగిరాని రేయాన్స్‌
ఏపీలో మరో బాలుడు మిస్సింగ్.. బయటకెళ్లి తిరిగిరాని రేయాన్స్‌
ఆ హీరో దేవుడు.. గొప్ప సినిమాలు చేశారు..
ఆ హీరో దేవుడు.. గొప్ప సినిమాలు చేశారు..
ఆకలితో ఫుట్ పాత్ మీద నిల్చున్నాను.. పిలిచి అన్నం పెట్టాడు..
ఆకలితో ఫుట్ పాత్ మీద నిల్చున్నాను.. పిలిచి అన్నం పెట్టాడు..
నటుడు సాక్షి రంగారావు ఎలా మరణించారో తెలుసా..
నటుడు సాక్షి రంగారావు ఎలా మరణించారో తెలుసా..
ఎద్దుకు ఘనంగా అంత్యక్రియలు.. కన్నీరు పెట్టిస్తున్న సంఘటన
ఎద్దుకు ఘనంగా అంత్యక్రియలు.. కన్నీరు పెట్టిస్తున్న సంఘటన
వారెవ్వ అదిరిపోయే వంటకం ఇదే..బక్కగా అవ్వాలి అనుకునే వారికి బెస్ట్
వారెవ్వ అదిరిపోయే వంటకం ఇదే..బక్కగా అవ్వాలి అనుకునే వారికి బెస్ట్
చేపల పులసును తలదన్నే అడవి కాకరకాయ పులుసు..ఇలా చేస్తే రుచి అద్భుతం
చేపల పులసును తలదన్నే అడవి కాకరకాయ పులుసు..ఇలా చేస్తే రుచి అద్భుతం
గద్వాల్ చేనేత చీరలో నాగ చైతన్య సతీమణి శోభిత.. ఫొటోస్ ఇదిగో
గద్వాల్ చేనేత చీరలో నాగ చైతన్య సతీమణి శోభిత.. ఫొటోస్ ఇదిగో
వెల్లుల్లి కేవలం వంటలకే కాదు.. టాయిలెట్‌లోని క్రిములకు చెక్
వెల్లుల్లి కేవలం వంటలకే కాదు.. టాయిలెట్‌లోని క్రిములకు చెక్
అఖిల్‌- జైనబ్.. ఒకరినొకరు ముద్దుగా ఏమని పిల్చుకుంటారో తెలుసా?
అఖిల్‌- జైనబ్.. ఒకరినొకరు ముద్దుగా ఏమని పిల్చుకుంటారో తెలుసా?