Shruti Haasan: ఆ సమయంలో మాకు జాకెట్ కూడా ఇవ్వరు.. శ్రుతిహాసన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

రీసెంట్ గా రెండు సూపర్ హిట్స్ తో ఫుల్ జోష్ మీద ఉంది ఈ చిన్నది. చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా, అలాగే బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి సినిమాల్లో హీరోయిన్ గా నటించి మెప్పించింది.

Shruti Haasan: ఆ సమయంలో మాకు జాకెట్ కూడా ఇవ్వరు.. శ్రుతిహాసన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Shruthi Haasan
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 11, 2023 | 1:28 PM

అందాల భామ శ్రుతిహాసన్ ఈ మధ్య వార్తల్లో ఎక్కువగా ఉంటుంది. రీసెంట్ గా ఆమె చేసిన కామెట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. హీరోయిన్ గా సింగర్ గా తన ప్రతిభ చాటుకుంటున్న శ్రుతి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. రీసెంట్ గా రెండు సూపర్ హిట్స్ తో ఫుల్ జోష్ మీద ఉంది ఈ చిన్నది. చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా, అలాగే బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి సినిమాల్లో హీరోయిన్ గా నటించి మెప్పించింది. వీరసింహారెడ్డి సినిమాలో గ్లామరస్ పాత్రలో నటించి ఆకట్టుకుంది ఈ బ్యూటీ. ఇదిలా ఉంటే మరోసారి శ్రుతిహాసన్ ఆసక్తికర కామెంట్స్ చేసింది. మంచుకొండల్లో సాంగ్స్  షూటింగ్ గురించి శ్రుతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

మంచు ప్రాంతంలో షూటింగ్ చేసే సమయంలో విపరీతమైన చలి ఉంటింది. మంచులో డ్యాన్స్ చేసే సమయంలో హీరోలు చలిని ఆపే జాకెట్ వేసుకుంటారు. కానీ హీరోయిన్లకు మాత్రం జాకెట్ కానీ కోట్ కానీ శాలువా కానీ ఇవ్వరని శృతి హాసన్  చెప్పుకొచ్చింది.

చీరలో, లేదా నార్మల్ డ్రస్ లో డాన్స్ వేయాల్సి ఉంటుంది. ఆ సమయంలో చాలా ఇబ్బంది పడుతుంటాం.. హీరోయిన్ల విషయంలో ఇలాంటివి ఆపాలని శృతి హాసన్ చెప్పుకొచ్చింది. హీరోయిన్స్ కు కూడా జాకెట్స్ ఇవ్వాలని ఆమె అన్నారు. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నెటిజన్స్ ఈ కామెంట్స్ పై రకరకాలుగా స్పందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వైకల్యాన్ని ఓడించిన విజయ దీపిక.. టేబుల్ టెన్నిస్‌లో జాతీయ పతకాలు
వైకల్యాన్ని ఓడించిన విజయ దీపిక.. టేబుల్ టెన్నిస్‌లో జాతీయ పతకాలు
అసలే చలికాలం.. కొంపదీసి ఇవి తింటున్నారేమో జాగ్రత్తా.!
అసలే చలికాలం.. కొంపదీసి ఇవి తింటున్నారేమో జాగ్రత్తా.!
బంగాళాఖాతంలో వాయుగుండం.. తమిళనాడు, నెల్లూరులో భారీ వర్షాలు.!
బంగాళాఖాతంలో వాయుగుండం.. తమిళనాడు, నెల్లూరులో భారీ వర్షాలు.!
పాన్ కార్డ్ 2.O.. అసలేంటిది.? మీ కార్డు మళ్లీ మార్చుకోవాలా.?
పాన్ కార్డ్ 2.O.. అసలేంటిది.? మీ కార్డు మళ్లీ మార్చుకోవాలా.?
చల్లని బీరుతో చిల్ అవుదామనుకున్నారు.. తీరా బాటిల్ మూత ఓపెన్ చేయగా
చల్లని బీరుతో చిల్ అవుదామనుకున్నారు.. తీరా బాటిల్ మూత ఓపెన్ చేయగా
పక్షుల్లోనూ విడాకులు.! వాతావరణంలో మార్పులతో విడిపోతున్న పక్షులు..
పక్షుల్లోనూ విడాకులు.! వాతావరణంలో మార్పులతో విడిపోతున్న పక్షులు..
డిసెంబర్‌ 1 నుంచి కీలక మార్పులు. పెట్రోల్,డీజిల్ ధరలు పెరుగుతాయా?
డిసెంబర్‌ 1 నుంచి కీలక మార్పులు. పెట్రోల్,డీజిల్ ధరలు పెరుగుతాయా?
మాయా లేదు.. మర్మం లేదు.. అగ్నిగుండం చుట్టూ గొర్రెల ప్రదక్షిణ.!
మాయా లేదు.. మర్మం లేదు.. అగ్నిగుండం చుట్టూ గొర్రెల ప్రదక్షిణ.!
చేపల పులుసు తినాలనే కోరిక.. ఇట్టా అయితుంది అనుకోలే..
చేపల పులుసు తినాలనే కోరిక.. ఇట్టా అయితుంది అనుకోలే..
నామాల స్వామికే నామాలు పెట్టాలనుకున్నాడు.! శ్రీవారి హుండీలోనే చోరీ
నామాల స్వామికే నామాలు పెట్టాలనుకున్నాడు.! శ్రీవారి హుండీలోనే చోరీ