Kavya Kalyan Ram: బలగం బ్యూటీ కావ్య కళ్యాణ్ రామ్ మెగాస్టార్ సినిమాలో నటించిందన్న విషయం మీకు తెలుసా..?

ముఖ్యంగా అల్లు అర్జున్ హీరోగా పరిచయం అయిన గంగోత్రి సినిమాలో వల్లంకి పిట్ట పాటతో బాగా పాపులర్ అయ్యింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన బాలు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. ఇక ఈ అమ్మడు మసూద  సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది.

Kavya Kalyan Ram: బలగం బ్యూటీ కావ్య కళ్యాణ్ రామ్ మెగాస్టార్ సినిమాలో నటించిందన్న విషయం మీకు తెలుసా..?
Chiranjeevi, Kavya Kalyan R
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 11, 2023 | 11:09 AM

రీసెంట్ గా రిలీజ్ అయిన బలగం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది అందాల చిన్నది కావ్య కళ్యాణ్ రామ్. చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించి మెప్పించింది ఈ చిన్నది. ముఖ్యంగా అల్లు అర్జున్ హీరోగా పరిచయం అయిన గంగోత్రి సినిమాలో వల్లంకి పిట్ట పాటతో బాగా పాపులర్ అయ్యింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన బాలు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. ఇక ఈ అమ్మడు మసూద  సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. రీసెంట్ గా నటుడు వేణు దర్శకత్వంలో వచ్చిన బలగం సినిమాలో నటించి మంచి పేరు తెచ్చుకుంది ఈ చిన్నది. తెలంగాణ అమ్మాయిగా కనిపించి ఆకట్టుకుంది కావ్య. బలగం సినిమాలో కావ్య నటనకు మంచి మార్కులు పడ్డాయి. అయితే ఈ చిన్నది అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ సినిమాల్లోనే కాదు మెగాస్టార్ చిరంజీవి సినిమాలో కూడా నటించింది. ఆ సినిమా ఎదో తెలుసా..?

కావ్య కళ్యాణ్ రామ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన ఓ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించింది. ఆ సినిమా ఏంటంటే ఠాగూర్. వివినాయక్ దర్శకత్వంలో చిరంజీవి నటించిన ఠాగూర్ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. మెగాస్టార్ కెరీర్ లో వన్ ఆఫ్ ది బిగ్ హిట్ గా నిలిచింది ఈ సినిమా.

ఈ సినిమాలో చిరంజీవి దగ్గర కొంతమంది పిల్లలు ఉంటారు. వారిలో కావ్య కళ్యాణ్ రామ్ ఒకరు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కావ్య మాట్లాడుతూ.. ఈ మధ్య ఓ సందర్భంలో చిరంజీవిగారిని కలిసాను. ఆయన నన్ను గుర్తుపడతారా అనుకున్నా.. నేనే సార్ నేను మీ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాను అని చెప్పను.. నేను ఠాగూర్ అనే లోగానే పిల్లికల్లు అని నన్ను గుర్తుపట్టారు. అప్పుడే ఇంత పెద్ద వాళ్ళు అయిపోయారా..? మిమ్మల్ని చూస్తుంటే మాకు వయసు అయ్యిందనిపిస్తుంది అంటూ నవ్వేశారు అని తెలిపింది.Kavya

ఏపీ, తెలంగాణ మధ్య పోటీ అవసరం లేదు: సీఎం రేవంత్ రెడ్డి
ఏపీ, తెలంగాణ మధ్య పోటీ అవసరం లేదు: సీఎం రేవంత్ రెడ్డి
హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..
హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..
సంక్రాంతి తర్వాత ఆ రాశుల వారికి ఆర్థిక విజయాలు
సంక్రాంతి తర్వాత ఆ రాశుల వారికి ఆర్థిక విజయాలు
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్
రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!
రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!
22 బంతుల్లోనే 106 రన్స్..17 ఏళ్ల కుర్రాడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్
22 బంతుల్లోనే 106 రన్స్..17 ఏళ్ల కుర్రాడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్
పది మంది కడుపు నింపుతున్న ఈ వ్యక్తి గురించి సలాం కొట్టాల్సిందే!
పది మంది కడుపు నింపుతున్న ఈ వ్యక్తి గురించి సలాం కొట్టాల్సిందే!
దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్
దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్
అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..
అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..
నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!
నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!