Vakeel Saab 2: దిమ్మతిరిగే న్యూస్.. వకీల్ సాబ్ 2 వచ్చేస్తోంది..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ .. పవర్ ఫుల్ కంబ్యాక్.. వకీల్ సాబ్ అవతార్ మనల్ని ఇప్పటికీ హంట్ చేస్తూనే ఉండి ఉంటుంది. ఈ సినిమా క్రియేట్ చేసిన రికార్డ్ ఇప్పటికీ బజ్ చేస్తూనే ఉంటుంది. ఇప్పటీకీ టీవీల్లో రీసౌండ్ చేస్తూనే ఉంటుంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ .. పవర్ ఫుల్ కంబ్యాక్.. వకీల్ సాబ్ అవతార్ మనల్ని ఇప్పటికీ హంట్ చేస్తూనే ఉండి ఉంటుంది. ఈ సినిమా క్రియేట్ చేసిన రికార్డ్ ఇప్పటికీ బజ్ చేస్తూనే ఉంటుంది. ఇప్పటీకీ టీవీల్లో రీసౌండ్ చేస్తూనే ఉంటుంది. అలాంటి ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ రాబోతోందనే దిమ్మతిరిగే న్యూస్ … డైరెక్టర్ నోటి నుంచే బయటికి వచ్చేసింది. ఇప్పుడు పవన్ ఫ్యాన్స్‌తో పాటు అందర్నీ ఖుసీ అయ్యేలా చేస్తోంది. ఎస్ !వేణు శ్రీరామ్ డైరెక్షన్లో.. పవన్ హీరోగా తెరకెక్కిన ఫిల్మ్ వకీల్ సాబ్. హిందీ సినిమా పింక్‌కు రీమేక్ గా వచ్చిన ఈ సినిమా అప్పట్లో.. సూపర్ డూపర్ రెస్పాన్స్ రాబట్టింది. వంద కోట్ల పైబడి కమాయించేసింది. అలాంటి ఈసినిమాకు తాజాగా సీక్వెల్ చేసేందుకు రెడీ అవుతున్నామంటూ.. తాజాగా ఓ ఇంటర్య్వూలో చెప్పారు డైరెక్టర్ వేణు శ్రీరామ్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మరీ దారుణంగా జబర్దస్త్ కమెడియన్ ఆరోగ్యం !!
Allu Arjun: చెర్రీ దారిలో అల్లు అర్జున్.. బాలీవుడ్ సినిమాలో పుష్ప రాజ్
Keerthy Suresh: ఈ డ్యాన్స్ 25టేకుల కష్టం !! అట్లుంటది కీర్తి సురేష్ తో..
Pushpa2: హిట్ సినిమాను ఇలా మార్చడం అవసరమా భయ్యా ??
యంగ్ టైగర్ డ్యూవల్ రోల్ !! తండ్రీ చావుపై కొడుకు ప్రతీకారం !!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

