Pushpa2: హిట్ సినిమాను ఇలా మార్చడం అవసరమా భయ్యా ??
పుష్ప అంటేనే యాటిట్యూడ్.. యాటిట్యూడ్ అంటేనే పుష్ప! మరి అలాంటి పుష్పను ఇలా మార్చారేంటి అని తాజాగా నెట్టింట కామెంట్ చేస్తున్నారు కొంత మంది నెటిజన్లు. ఫస్ట్ ఆఫ్‌లో రెక్‌లెస్‌గా ఉన్న మనోన్ని.. ఉన్నపళంగా.. జనోద్దారకుడిగా..
పుష్ప అంటేనే యాటిట్యూడ్.. యాటిట్యూడ్ అంటేనే పుష్ప! మరి అలాంటి పుష్పను ఇలా మార్చారేంటి అని తాజాగా నెట్టింట కామెంట్ చేస్తున్నారు కొంత మంది నెటిజన్లు. ఫస్ట్ ఆఫ్‌లో రెక్‌లెస్‌గా ఉన్న మనోన్ని.. ఉన్నపళంగా.. జనోద్దారకుడిగా.. చూపించడం ఏంటని నేరుగా సుకుమార్‌నే ఎయిమ్ చేస్తూ.. ప్రశ్నిస్తున్నారు. ఎస్ ! అల్లు అర్జున్ హీరోగా.. సుక్కు డైరెక్షన్లో తెరకెక్కిన పాన్ ఇండియన్ సినిమా పుష్ప.. 2021లో రిలీజ్ అయిన ఈ సినిమా అప్పట్లో సూపర్ డూపర్ హిట్టై అయింది. ఓ యటిట్యూడ్ ఉన్న వ్యక్తిగా… ఎవర్నీ లెక్కచేయని మొరటోనిగా.. అనుకున్నది చేసేసే మొండివాడిగా.. బన్నీ యాక్టింగ్ అందరికీ కిక్కించింది. తన తగ్గేలే మేనరిజం సోషల్ మీడియాను ఓ ఊపు ఊపింది. కానీ తాజాగా రిలీజ్ అయిన వీడియో గ్లింప్స్ చూస్తుంటే.. ఈ కిక్కు ఫ్యాక్టర్ తగ్గుతుందేమో అన్న డౌట్ నెట్టింట రెయిజ్ అవుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
యంగ్ టైగర్ డ్యూవల్ రోల్ !! తండ్రీ చావుపై కొడుకు ప్రతీకారం !!
Pushpa 2: కోడితే.. 70 మిలియన్లు !! పుష్పగాడి ఎవర్‌గ్రీన్ రికార్డ్
కూతురు వయసున్న అమ్మాయితో ఏంటా పని !! బోనీపై నెటిజన్ల ఫైర్
కూతురు వయసున్న అమ్మాయితో ఏంటా పని !! బోనీపై నెటిజన్ల ఫైర్
Ramadan: రంజాన్ జోష్.. అత్తర్‌కు ఫుల్ క్రేజ్..
ప్రేమికులను వేటాడి చంపిన కసాయి అన్నలు
దొంగలు దోచుకెళ్లిన బంగారం.. ఇంటిముందు ప్రత్యక్షం
అక్కడ నాగరాజు దర్శనం.. అద్భుతాలు తథ్యం అంటున్న భక్తులు
సాఫ్ట్వేర్ ఇంజనీర్‌పై ఇద్దరు భార్యలు ఫిర్యాదు..
ప్రమాదంలో పిల్ల కోతి.. హైటెన్షన్ వైర్లను లెక్కచేయని తల్లి
కూతురికి ప్రేమతో.. పెళ్లికార్డుకే రూ. 25 లక్షలు ఖర్చు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా

