యంగ్ టైగర్ డ్యూవల్ రోల్ !! తండ్రీ చావుపై కొడుకు ప్రతీకారం !!
యంగ్ టైగర్ ఎన్టీర్ ఓ సినిమాలో.. ఓ క్యారెక్టర్‌లో కనిపించారంటే.. నటించారంటే.. ఆ క్యారెక్టర్ ఓ రేంజ్‌లో పేలుతుంది. తారక్ తప్ప ఇంకెవ్వరూ చేయలేరనే టాక్ వచ్చేలా చేసుకుంటుంది. పాత్రలో జీవించడం అనేదానికి బెస్ట్ ఎగ్జాంపుల్‌గా మారుతుంది. అలాంటిది అదే ఎన్టీఆర్ ఓకే సినిమాలో రెండు క్యారెక్టర్స్ చేస్తే ఎలా ఉంటుంది.
యంగ్ టైగర్ ఎన్టీర్ ఓ సినిమాలో.. ఓ క్యారెక్టర్‌లో కనిపించారంటే.. నటించారంటే.. ఆ క్యారెక్టర్ ఓ రేంజ్‌లో పేలుతుంది. తారక్ తప్ప ఇంకెవ్వరూ చేయలేరనే టాక్ వచ్చేలా చేసుకుంటుంది. పాత్రలో జీవించడం అనేదానికి బెస్ట్ ఎగ్జాంపుల్‌గా మారుతుంది. అలాంటిది అదే ఎన్టీఆర్ ఓకే సినిమాలో రెండు క్యారెక్టర్స్ చేస్తే ఎలా ఉంటుంది. పర్ఫార్మెన్స్ పీక్స్ లో ఉంటుంది. కదూ.. ఇక ఆ సినిమాలో ఇంకేమవసరం లేదు హిట్టైపోయినట్టే అనే టాక్ వద్దన్నా వస్తుంది కదూ.. ఇప్పుడు కూడా ఇదే జరుగుతోంది. ఎన్టీర్ 30 సినిమాలో తారక్ రెండుగా కనిపించనున్నారనే న్యూస్ బయటికి వచ్చింది. ఇప్పుడు అంతటా వైరల్ అవుతోంది ఎస్ ! కొరటాల శివ డైరెక్షన్లో.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న సినిమా ఎన్టీఆర్ 30. చాల రోజుల తర్వాత మొత్తానికి మొదలైన ఈ సినిమా గురించి తాజాగా ఫిల్మ్ నగర్‌లో ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఈసినిమాలో తారక్ డ్యూవల్ రోల్ చేయబోతున్నారనే పక్కా టాక్ అక్కడ రన్ అవుతోంది. ఓ గూడాన్ని పాలించిన పవర్ ఫుల్ లీడర్ గాను.. ప్రత్యర్థుల చేతిలో చావు దెబ్బతిన్న మంచి మనిషిగాను.. తండ్రి క్యారెక్టర్‌లో కనిపించనున్నారట ఎన్టీఆర్. ఇక మరో క్యారెక్టర్ లో తన తండ్రి పాలించిన గూడానికి వచ్చి.. తన తండ్రి చావుకు ప్రతీకారం తీర్చుకునే కొడుకుగా.. ఆయన ఆశయాల్ని బతికించే బిడ్డగా మరో క్యారెక్టర్‌లో కనిపించనున్నారట.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Pushpa 2: కోడితే.. 70 మిలియన్లు !! పుష్పగాడి ఎవర్‌గ్రీన్ రికార్డ్
కూతురు వయసున్న అమ్మాయితో ఏంటా పని !! బోనీపై నెటిజన్ల ఫైర్
కూతురు వయసున్న అమ్మాయితో ఏంటా పని !! బోనీపై నెటిజన్ల ఫైర్
Ramadan: రంజాన్ జోష్.. అత్తర్‌కు ఫుల్ క్రేజ్..
పెళ్లి కానుకగా హోమ్ థియేటర్.. బాంబులా పేలిన గిఫ్ట్ !!
94 ఏళ్ల తాత జీవన పాఠాలు వైరల్
స్టాన్ఫోర్డ్ డిగ్రీ, గూగుల్ ఇంటర్న్.. అయినా దొరకని ఉద్యోగం
లైట్ ఆన్, ఆఫ్ చేస్తే చాలు.. ఏడాదికి రూ.30 కోట్ల జీతం!
ఎండల నుంచి తప్పించుకోవడానికి పిచ్చుక మాస్టర్ ప్లాన్
వింత గొడవ.. పట్టణాన్ని ముప్పుతిప్పలు పెడుతున్న నెమళ్లు
తోటి కూలీల మధ్య షష్టిపూర్తి.. ఆత్మీయతకు నిదర్శనం
కన్ఫర్మ్డ్ టికెట్లు ఉన్నా దొరకని బెర్తులు..

