కూతురు వయసున్న అమ్మాయితో ఏంటా పని !! బోనీపై నెటిజన్ల ఫైర్
నీతా ముఖేశ్ అంబానీ కల్చరల్ సెంటర్’’ ప్రారంభోత్సవానికి బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఓ మోడల్‌తో దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అమెరికా మోడల్ జిగి హదిద్ బాలీవుడ్ తారలు ఫారుఖ్ ఖాన్, ఐశ్వర్య రాయ్, బోనీ కపూర్‌లతో పొటోలు దిగారు.
నీతా ముఖేశ్ అంబానీ కల్చరల్ సెంటర్’’ ప్రారంభోత్సవానికి బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఓ మోడల్‌తో దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అమెరికా మోడల్ జిగి హదిద్ బాలీవుడ్ తారలు ఫారుఖ్ ఖాన్, ఐశ్వర్య రాయ్, బోనీ కపూర్‌లతో పొటోలు దిగారు. అయితే జిగి, బోనీతో దిగిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ఫొటో చూసిన నెటిజన్లు బోనీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే.. ఆ ఫొటోలో బోనీ, జిగి నడుముపై రెండు వేళ్లు నొక్కి పట్టి ఉన్నారు. దీంతో నెటిజన్లు.. ‘‘ కూతురు వయసున్న అమ్మాయితో ఏంటా పాడు పని’’.. ‘‘యువ నటులు, ఇతరులను చూసి బోనీ కపూర్ నేర్చు కోవాల్సింది ఎంతో ఉంది’’.. ‘‘ఎందుకు కొంతమంది తమ చేతుల్ని దూరంగా పెట్టుకోలేరు’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Ramadan: రంజాన్ జోష్.. అత్తర్‌కు ఫుల్ క్రేజ్..
పెళ్లి కానుకగా హోమ్ థియేటర్.. బాంబులా పేలిన గిఫ్ట్ !!
Ram Gopal Varma: వర్మ ఎమోషనల్ పోస్ట్.. ఈ యాంగిల్ కూడా ఉందా అంటున్న నెటిజన్స్
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

