Samantha: అల్లు అర్జున్‌పై సమంత ఆసక్తికర వ్యాఖ్యలు
శకుంతల దుష్యంతుల అమరప్రేమగాథ శాకుంతలం ఏప్రిల్ 14న విడుదల కానుంది. సమంత, దేవ్ మోహన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా కోసం సినీప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
శకుంతల దుష్యంతుల అమరప్రేమగాథ శాకుంతలం ఏప్రిల్ 14న విడుదల కానుంది. సమంత, దేవ్ మోహన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా కోసం సినీప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంతేకాదు, టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముద్దుల తనయ అల్లు అర్హ బాలనటిగా తెరంగేట్రం చేస్తుంది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమయిన ఈ సినిమా ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేశారు మేకర్స్. గత కొద్ది రోజులుగా డైరెక్టర్ గుణశేఖర్ తోపాటు.. సమంత..మిగతా చిత్రయూనిట్ సభ్యులు ప్రమోషన్లలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే అల్లు అర్హ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు సామ్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Published on: Apr 10, 2023 08:41 PM
Follow Us
వైరల్ వీడియోలు
అమెరికా పేదల ఆదాయం కంటే.. భారత్ ధనికుల ఆదాయం చాలా తక్కువ
అరటినారతో అద్భుతం సృష్టించిన నేతన్న!
ఈ గీతకార్మికుడి ఐడియా అదిరింది..
మంచును కరిగించేస్తున్న పెంగ్విన్ల మలం..
బెంగాల్లో బిర్యానీ దుమారం.. హిందువులనుంచే కొనాలంటూ పోస్టర్లు!
ఒక్కరికే దిక్కులేదంటే.. నీకు 21 మంది భార్యలా!
పులి ఎన్క్లోజర్లోకి వెళ్లిన వ్యక్తి.. ఆ తర్వాత..

