Secunderabad Railway Station: మారనున్న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ రూపు రేఖలు.. వీడియో లో చూసేయ్యండిలా
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ప్రపంచస్థాయి ప్రమాణాలతో కొత్తరూపు సంతరించుకోనుంది. అంతర్జాతీయ విమానాశ్రయాల తరహా సౌకర్యాలతో స్టేషన్‌ను అభివృద్ధి చేయనున్నారు. ప్రయాణికులకు అధునాతన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ప్రపంచస్థాయి ప్రమాణాలతో కొత్తరూపు సంతరించుకోనుంది. అంతర్జాతీయ విమానాశ్రయాల తరహా సౌకర్యాలతో స్టేషన్‌ను అభివృద్ధి చేయనున్నారు. ప్రయాణికులకు అధునాతన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఈ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. అయితే, మూడేళ్ల తర్వాత సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎలా ఉండనుందో తెలియజేస్తూ.. కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఓ వీడియో ట్వీట్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తుపాకీతో కేక్ కటింగ్.. చివరిలో సూపర్ ట్విస్ట్
బాస్ నీ ఇడ్లీ ఐడియా అదిరింది.. క్షణాల్లో వందల ఇడ్లీలు
యూట్యూబ్ వీడియోస్‌కి తెగ లైక్ కొడుతున్నారా.. జాగ్రత్త
కామెంట్ చేసిన యువకులు.. రోడ్డుపైనే పొట్టుపొట్టు కొట్టిన మహిళ
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో

