తుపాకీతో కేక్ కటింగ్.. చివరిలో సూపర్ ట్విస్ట్
అకేషన్ ఏదైనా కేక్ కటింగ్, ధూం ధాం డాన్స్‌లు కామన్. తాజాగా ఓ యువకుడు తన బర్త్‌డే వేడుకల్లో రెచ్చిపోయి ప్రవర్తించాడు. సాధారణంగా ఎవరైనా కేక్‌ను ఓ చిన్నపాటి కత్తితో కట్ చేస్తారు. కానీ ఇతను వెరైటీగా గన్‌తో కట్ చేశాడు. అంతటితో ఆగకుండా గన్‌తో గాల్లో కాల్పులు కూడా జరిపాడు.
అకేషన్ ఏదైనా కేక్ కటింగ్, ధూం ధాం డాన్స్‌లు కామన్. తాజాగా ఓ యువకుడు తన బర్త్‌డే వేడుకల్లో రెచ్చిపోయి ప్రవర్తించాడు. సాధారణంగా ఎవరైనా కేక్‌ను ఓ చిన్నపాటి కత్తితో కట్ చేస్తారు. కానీ ఇతను వెరైటీగా గన్‌తో కట్ చేశాడు. అంతటితో ఆగకుండా గన్‌తో గాల్లో కాల్పులు కూడా జరిపాడు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఢిల్లీ పోలీసుల కంటపడింది. ఢిల్లీ .. నెబ్ సరాయ్ లోని సంగం విహార్ కు చెందిన అనికేత్ అలియాస్ అనిష్ అనే 21 ఏళ్ల యువకుడు ఇటీవల తన పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నాడు. ఈ సందర్భంగా అతను గన్‌తో హల్‌చల్ చేశాడు. టపాసులు కూడా భారీగా పేల్చుతూ నానా హంగామా చేశాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బాస్ నీ ఇడ్లీ ఐడియా అదిరింది.. క్షణాల్లో వందల ఇడ్లీలు
యూట్యూబ్ వీడియోస్‌కి తెగ లైక్ కొడుతున్నారా.. జాగ్రత్త
కామెంట్ చేసిన యువకులు.. రోడ్డుపైనే పొట్టుపొట్టు కొట్టిన మహిళ
నాలుగేళ్లకే గిన్నిస్ రికార్టు సాధించి ఔరా అనిపించాడు
అరే.. ఏదో అనుకుంటే.. ఇంకేదో అయ్యింది.. పాపం పెళ్లి కూతురు !!
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

