అరే.. ఏదో అనుకుంటే.. ఇంకేదో అయ్యింది.. పాపం పెళ్లి కూతురు !!
వివాహం అనేది ప్రతి వ్యక్తి జీవితంలోనూ ఓ కీలక ఘట్టం. అందుకే పెళ్లిని చాలా ప్రత్యేకంగా చేయాలని అందరూ ప్రయత్నిస్తారు.ఆరోజును చిరకాలం గుర్తుండిపోయేలా ఫోటోలు, వీడియోలు తీసుకుంటారు. అంతేకాదు పెళ్లి రోజును ప్రత్యేకంగా మార్చేందుకు ప్రత్యేక థీమ్స్, కాన్సెప్ట్‌లను ఏర్పాటు చేసుకుంటారు.
వివాహం అనేది ప్రతి వ్యక్తి జీవితంలోనూ ఓ కీలక ఘట్టం. అందుకే పెళ్లిని చాలా ప్రత్యేకంగా చేయాలని అందరూ ప్రయత్నిస్తారు.ఆరోజును చిరకాలం గుర్తుండిపోయేలా ఫోటోలు, వీడియోలు తీసుకుంటారు. అంతేకాదు పెళ్లి రోజును ప్రత్యేకంగా మార్చేందుకు ప్రత్యేక థీమ్స్, కాన్సెప్ట్‌లను ఏర్పాటు చేసుకుంటారు. అయితే అవి అన్నివేళలా వర్కవుట్ కావు. ఇలాంటి ఘటనే మహారాష్ట్రలో జరిగిన ఓ పెళ్లిలో చోటుచేసుకుంది. వధూవరులు తమ చేతుల్లో తుపాకులు పట్టుకుని ఫోటోలకు పోజులిచ్చారు. ఈ సందర్భంలో అనుకోని ప్రమాదం జరిగింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో వధూవరులు వేదికపై పెళ్లి దుస్తుల్లో అందంగా ముస్తాబై ఫోటోలకు ఫోజులిస్తున్నారు. ఈ క్రమంలో వారి చేతుల్లో తుపాకులు పట్టుకొని ఉన్నారు. వారు తుపాకీ పేల్చుతుండగా ఫోటోగ్రాఫర్, వీడియో గ్రాఫర్ షూట్ చేస్తున్నారు. వధూవరులిద్దరూ ఒకేసారి తుపాకీ పేల్చారు. వధువు పేల్చిన తుపాకీనుంచి మంటలు వచ్చి వధువు ముఖానికి తాకాయి. వధువు వెంటనే తుపాకీ కిందపడేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అంబానీ కోడలు హ్యాండ్ బ్యాగ్ కాస్ట్ ఎంతో తెలుసా ??
యువకుడి ప్రాణం తీసిన సిక్స్ ప్యాక్ మోజు
Upasana Konidela: నేను అందంగా లేనన్నారు.. పెళ్లయిన కొత్తలో బాడీ షేమింగ్ ను ఎదుర్కొన్నా
వేదికపై పెళ్లి కొడుకు డ్యాన్స్.. రొమాంటిక్ కానే కాదని..
Mother Dog Love: తల్లడిల్లిన కన్నతల్లి పేగు బంధం.. కంటతడి పెట్టిస్తున్న వీడియో
రహదారుల పై గజరాజుల బీభత్సం వీడియో
వామ్మో.. ఎటు చూసినా పాములే.. భయంతో వణకిపోతున్నారు!
చదువుకోవాలని ఉంది.. కాస్త బస్సు ఆపించండి సార్..
అయ్యో.. సెల్ఫీ సరదా ఎంతపని చేసింది!
ఫుల్‌గా మందుకొట్టి.. బస్ కింద దూరి మందుబాబు రచ్చ!
వామ్మో.. అది ఇల్లా పాముల పుట్టా.. ఏకంగా 40 నాగుపాముల పడగ విప్పి
అయ్యో.. ఆ ఊర్లో 12 ఏళ్లుగా ఒక్క పెళ్లీ జరగలేదట.. కారణం ఏంటంటే

