వేదికపై పెళ్లి కొడుకు డ్యాన్స్.. రొమాంటిక్ కానే కాదని..
ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు అనగానే ఆ హంగామా మామూలుగా ఉండదు. సంగీత్‌లో క్రేజీ డ్యాన్స్ మూమెంట్స్‌తో అతిధులతో పాటు వధూవరులు హోరెత్తిస్తున్నారు. పెళ్లి వేదికపైకి వధూవరులు గ్రాండ్ ఎంట్రీతో సర్‌ప్రైజ్ ఇస్తున్నారు. తాజాగా ఓ పెళ్లి కొడుకు పాపులర్ సాంగ్‌కు డ్యాన్స్ చేస్తూ వేదిక వద్దకు చేరుకున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు అనగానే ఆ హంగామా మామూలుగా ఉండదు. సంగీత్‌లో క్రేజీ డ్యాన్స్ మూమెంట్స్‌తో అతిధులతో పాటు వధూవరులు హోరెత్తిస్తున్నారు. పెళ్లి వేదికపైకి వధూవరులు గ్రాండ్ ఎంట్రీతో సర్‌ప్రైజ్ ఇస్తున్నారు. తాజాగా ఓ పెళ్లి కొడుకు పాపులర్ సాంగ్‌కు డ్యాన్స్ చేస్తూ వేదిక వద్దకు చేరుకున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ వైరల్ వీడియోను అదితి అనే యూజర్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ క్లిప్‌లో పెళ్లి కొడుకు మండపంలోకి వస్తూ ట్రెండింగ్ సాంగ్‌కు డ్యాన్స్ చేశాడు. వధువుకు రోజ్ అందించిన పెళ్లికొడుకు ఆ పై ఆమెతో పాటు బంధువుల సమక్షంలో డ్యాన్స్ చేశాడు. ఈ వీడియోను నెట్టింట షేర్ చేసినప్పటి నుంచి దాదాపు లక్ష వ్యూస్ లభించాయి. అయితే ఇలాంటి డాన్స్‌లు ఆపేందుకు ఇదే సరైన సమయం అని అసలు ఇది రొమాంటిక్ కానేకాదని వీడియోకు క్యాప్షన్ ఇచ్చింది అదితి. ఆమెతో ఏకీభవిస్తూ ట్విట్టర్ యూజర్లు పెళ్లికొడుకును ఓ రేంజ్‌లో ట్రోల్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Mother Dog Love: తల్లడిల్లిన కన్నతల్లి పేగు బంధం.. కంటతడి పెట్టిస్తున్న వీడియో
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

