యువకుడి ప్రాణం తీసిన సిక్స్ ప్యాక్ మోజు
మృత్యువు ఎప్పుడు ఎవర్ని ఎలా కబళిస్తుందో తెలియదు. అప్పటి వరకూ మన మధ్య హుషారుగా ఉన్నవాళ్లు సైతం రెప్పపాటులోనే మృత్యువు ఒడికి చేరుకుంటారు.
మృత్యువు ఎప్పుడు ఎవర్ని ఎలా కబళిస్తుందో తెలియదు. అప్పటి వరకూ మన మధ్య హుషారుగా ఉన్నవాళ్లు సైతం రెప్పపాటులోనే మృత్యువు ఒడికి చేరుకుంటారు. తమిళనాడులోనూ అటువంటి ఘటనే తాజాగా చోటుచేసుకుంది. చెన్నైలో స్టెరాయిడ్ కారణంగా జిమ్ ట్రైనర్ మృతి చెందాడు. ఆవడి సమీపంలోని నెమిలిచ్చేరిలో చోటు చేసుకున్న ఈ ఘటన స్దానికంగా తీవ్ర కలకలం సృష్టిస్తోంది. 25 ఏళ్ల ఆకాష్ జిమ్ టైనర్ గా పని చేస్తున్నారు. బాడీ షేప్ కోసం స్టెరాయిడ్స్ విపరీతంగా వాడాడు ఆకాష్. అదే అతని కొంపముంచింది. మితిమీరిన స్టెరాయిడ్స్ కారణంగా రెండు రోజుల క్రితం రక్తం వాంతులు చేసుకుని తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అతని పరీక్షించిన వైద్యులు షాకింగ్ వార్త చెప్పారు. రెండు కిడ్నిలు పూర్తి కోల్పోయాడు ఆకాష్. ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ మృతి చెందాడు. స్టెరాయిడ్స్ వల్లే ఆకాష్ మరణించినట్లు తమిళనాడు ఆరోగ్య శాఖమంత్రి సుబ్రమణ్యమ్ ధృవీకరించారు. దీంతో ఇకపై ఉత్పేరకాల వంటివి వాడకుండా చర్యలు తీసుకోవాలని అదేశాలు జారీ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Upasana Konidela: నేను అందంగా లేనన్నారు.. పెళ్లయిన కొత్తలో బాడీ షేమింగ్ ను ఎదుర్కొన్నా
వేదికపై పెళ్లి కొడుకు డ్యాన్స్.. రొమాంటిక్ కానే కాదని..
Mother Dog Love: తల్లడిల్లిన కన్నతల్లి పేగు బంధం.. కంటతడి పెట్టిస్తున్న వీడియో
కస్టమర్లను గోకడమే పని.. నెలకు రూ.14 లక్షల ఆదాయం!
200 ఏళ్ల తర్వాత ఆ వంశంలో ఆడపిల్ల జననం..
బాస్.. నీ ఐడియాకి హ్యాట్సాఫ్..
స్పైడర్ మ్యాన్‌లా స్టంట్ చేయాలనుకున్నాడు.. చివరికి ఇలా..
పగలు ఆర్ఎంపీ డాక్టర్.. రాత్రయితే..
వైకల్యాన్ని జయించి మద్రాస్ ఐఐటీలో సీటు సాధించి..
దోమతెర కప్పుకుందామని తీసిన యువకుడు.. కాలికి తాకిన దానిని చూసి

