యూట్యూబ్ వీడియోస్‌కి తెగ లైక్ కొడుతున్నారా.. జాగ్రత్త
సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త ఎత్తుగడతో మోసాలకు పాల్పడుతున్నారు. ఆధార్ లింక్ అనో, పాన్‌కార్డ్ లింక్ అనో ఏదో ఒక వంకతో ఓటీపీ చెప్పమని వారి డీటెయిల్స్ అన్నీ తెలుసుకొని, వారి ఖాతాలను కొల్లగొట్టడం పరిపాటైపోయింది. ఇది తెలుసుకున్న వినియోగదారులు అలర్ట్ అయిపోవడంతో కొత్త పంధాను ఎంచుకున్నారు.
సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త ఎత్తుగడతో మోసాలకు పాల్పడుతున్నారు. ఆధార్ లింక్ అనో, పాన్‌కార్డ్ లింక్ అనో ఏదో ఒక వంకతో ఓటీపీ చెప్పమని వారి డీటెయిల్స్ అన్నీ తెలుసుకొని, వారి ఖాతాలను కొల్లగొట్టడం పరిపాటైపోయింది. ఇది తెలుసుకున్న వినియోగదారులు అలర్ట్ అయిపోవడంతో కొత్త పంధాను ఎంచుకున్నారు. యూట్యూబ్ వీడియోలు లైక్ చేస్తే డబ్బులు వస్తాయంటూ నమ్మించి ఒక వ్యక్తి నుంచి ఏకంగా ఎనిమిదిన్న లక్షలు దొచుకున్నారు. లక్షల్లో డబ్బులు పొగోట్టుకున్న తర్వాత అది ఫేక్ అని తెలిసి లబోదిబోమంటున్నాడు. గురుగ్రామ్‌కు చెందిన సిమ్రన్ జీత్ సింగ్ నందా అనే వ్యక్తికి ఇటీవల వాట్సప్ లో మెస్సేజ్ వచ్చింది. తాము చెప్పిన వీడియోలను లైక్ చేస్తే ఒక్కో లైక్‌కు 50 రూపాయలు చెల్లిస్తామని, అందుకోసం ముందుగా కొంత డబ్బు మీరు చెల్లించాల్సి ఉంటుందని ఆ మెసేజ్ సారాంశం. అందుకు నందా అంగీకరిస్తూ రిప్లై ఇచ్చాడు. ఆ మర్నాడు ఓ మహిళ నందాకు ఫోన్ చేసి, ఒప్పందం ప్రకారం కొంత డబ్బు పంపాలంటూ నగదు రిక్వెస్ట్ పంపింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కామెంట్ చేసిన యువకులు.. రోడ్డుపైనే పొట్టుపొట్టు కొట్టిన మహిళ
నాలుగేళ్లకే గిన్నిస్ రికార్టు సాధించి ఔరా అనిపించాడు
అరే.. ఏదో అనుకుంటే.. ఇంకేదో అయ్యింది.. పాపం పెళ్లి కూతురు !!
అంబానీ కోడలు హ్యాండ్ బ్యాగ్ కాస్ట్ ఎంతో తెలుసా ??
యువకుడి ప్రాణం తీసిన సిక్స్ ప్యాక్ మోజు
అయ్యో.. సెల్ఫీ సరదా ఎంతపని చేసింది!
ఫుల్‌గా మందుకొట్టి.. బస్ కింద దూరి మందుబాబు రచ్చ!
వామ్మో.. అది ఇల్లా పాముల పుట్టా.. ఏకంగా 40 నాగుపాముల పడగ విప్పి
అయ్యో.. ఆ ఊర్లో 12 ఏళ్లుగా ఒక్క పెళ్లీ జరగలేదట.. కారణం ఏంటంటే
నీ ‘సర్’ చల్లగుండ.. పెళ్లి కూడా చేసుకోనివ్వడంలేదుగా
రెప్పపాటులో తప్పిన పెను ప్రమాదం..
పరుగులు తీస్తున్న రైలు ఇంజిన్‌లో చిక్కుకున్న నెమలి.. కట్ చేస్తే

