కామెంట్ చేసిన యువకులు.. రోడ్డుపైనే పొట్టుపొట్టు కొట్టిన మహిళ
ఆకతాయిలు మహిళలపై మిస్‌బిహేవ్ చేస్తున్నారు. తాజాగా బైక్‌పై వెళుతున్న ఓ మహిళను మరో బైక్‌పై వెళుతున్న ఇద్దరు యువకులు కామెంట్ చేశారు. దీంతో మహిళ ఉగ్రరూపం దాల్చింది. బైక్‌పై నుంచి దిగి యువకులను పొట్టుపొట్టు కొట్టింది.
ఆకతాయిలు మహిళలపై మిస్‌బిహేవ్ చేస్తున్నారు. తాజాగా బైక్‌పై వెళుతున్న ఓ మహిళను మరో బైక్‌పై వెళుతున్న ఇద్దరు యువకులు కామెంట్ చేశారు. దీంతో మహిళ ఉగ్రరూపం దాల్చింది. బైక్‌పై నుంచి దిగి యువకులను పొట్టుపొట్టు కొట్టింది. మహిళ చెప్పుతో కొడుతూ తన్నుతుండగా సమీపంలోని ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని నెహ్రూ సెంటర్‌లో చోటుచేసుకుంది. మహిళ బైక్‌పై వెళ్తుండగా.. మరో బైక్‌పై వెనకాలే వస్తున్న ఇద్దరు ఆకతాయిలు ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తించారు. దీంతో మహిళకు చిర్రెత్తుకొచ్చింది. బైక్‌పై నుంచి దిగి యువకులు వెళుతున్న బైక్‌ను ఆపింది. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా చెప్పుతో ఎడాపెడా కొడుతూ యువకులకు బుద్ది చెప్పింది. అలాగే తన్నుతూ.. కాళ్ల వేళ్లా పడ్డ కనికరించలేదు.. మొహం వాసిపోయేలా కొట్టింది. స్థానికులు ఆమెను ఆపేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నాలుగేళ్లకే గిన్నిస్ రికార్టు సాధించి ఔరా అనిపించాడు
అరే.. ఏదో అనుకుంటే.. ఇంకేదో అయ్యింది.. పాపం పెళ్లి కూతురు !!
అంబానీ కోడలు హ్యాండ్ బ్యాగ్ కాస్ట్ ఎంతో తెలుసా ??
యువకుడి ప్రాణం తీసిన సిక్స్ ప్యాక్ మోజు
Upasana Konidela: నేను అందంగా లేనన్నారు.. పెళ్లయిన కొత్తలో బాడీ షేమింగ్ ను ఎదుర్కొన్నా
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

