బాస్ నీ ఇడ్లీ ఐడియా అదిరింది.. క్షణాల్లో వందల ఇడ్లీలు
తెల్లవారితే బ్యాచిలర్స్, ఫ్యామిలీస్ అనే తేడా లేకుండా టిఫిన్ సెంటర్ ముందు వాలిపోతుంటారు. ఉదయాన్నే టిఫిన్ చేసుకొని ఆరింటికే బస్సెక్కాలంటే ఎవరికైనా కష్టమే.. ఇలాంటి వారికోసమే టిఫిన్ సెంటర్స్ రారమ్మంటూ ఆహ్వానం పలుకుతుంటాయి.
తెల్లవారితే బ్యాచిలర్స్, ఫ్యామిలీస్ అనే తేడా లేకుండా టిఫిన్ సెంటర్ ముందు వాలిపోతుంటారు. ఉదయాన్నే టిఫిన్ చేసుకొని ఆరింటికే బస్సెక్కాలంటే ఎవరికైనా కష్టమే.. ఇలాంటి వారికోసమే టిఫిన్ సెంటర్స్ రారమ్మంటూ ఆహ్వానం పలుకుతుంటాయి. తాజాగా ఓవ్యక్తి కస్టమర్స్‌కోసం ఇడ్లీలు వేస్తున్న తీరు ఆకట్టుకుంటోంది. ఎంత వేగంగా వేస్తున్నాడంటే అతను కొన్ని నిమిషాల్లోనే వందల ఇడ్లీలు తయారు చేస్తున్నాడు. అతను పెద్ద ఇడ్లీ ప్లేట్లన్నీ ఓ బల్లమీద వరుసగా పేర్చి, దానిపైన ఆయిల్ స్ప్రే చేశాడు. తర్వాత ఓ పెద్ద పాత్రలో ఇడ్లీ పిండి తీసుకొని ఓ మగ్గుతో పిండిని ఇడ్లీప్లేట్లలో కుమ్మరించాడు. అనంతరం ఒక మాప్‌లాంటిది తీసుకొని ఎక్‌స్ట్రా పిండిని ఎంతో చాకచక్యంగా తొలగించాడు. వాటిని తీసుకెళ్లి స్టవ్‌పైన ఇడ్లీ స్టాండ్‌లో పెట్టాడు. ఇదంతా అతను క్షణాల్లో పూర్తి చేసేసాడు. అతను తయారు చేసిన ఇడ్లీలు కస్టమర్స్‌కే కాదు అక్కడికి వచ్చిన ఓ గోమాతకు కూడా ఎంతో ప్రేమగా పెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతూ పలువురి మనసు దోచుకుంటోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
యూట్యూబ్ వీడియోస్‌కి తెగ లైక్ కొడుతున్నారా.. జాగ్రత్త
కామెంట్ చేసిన యువకులు.. రోడ్డుపైనే పొట్టుపొట్టు కొట్టిన మహిళ
నాలుగేళ్లకే గిన్నిస్ రికార్టు సాధించి ఔరా అనిపించాడు
అరే.. ఏదో అనుకుంటే.. ఇంకేదో అయ్యింది.. పాపం పెళ్లి కూతురు !!
అంబానీ కోడలు హ్యాండ్ బ్యాగ్ కాస్ట్ ఎంతో తెలుసా ??
మందుల షాపు బోర్డుపై దేశభక్తి.. ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి!
‘ఎబోలా ' కలకలం.. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో హై అలర్ట్
నాడు మనసులు కలిస్తే.. నేడు చాట్‌జీపీటీ ‘ఓకే’ అంటేనే..
రోడ్లపై చావుతో ఆటలు.. పోలీసుల చేతికి చిక్కిన రేసర్!
ఉక్కపోతతో ఇళ్లలోకి నాగుల ఎంట్రీ.. నంద్యాలలో భారీ కోబ్రా కలకలం
భవనంపై చిక్కుకున్న శునకం.. దిక్కుతోచక విలవిల..
వ్యక్తి కడుపులో రాళ్లగుట్ట..స్కానింగ్ రిపోర్ట్ చూసి షాక్!

