పెళ్లి కానుకగా హోమ్ థియేటర్.. బాంబులా పేలిన గిఫ్ట్ !!
రెండు రోజుల కిందట పెళ్లి ఘనంగా జరిగింది. ఏమేం కానుకలు వచ్చాయోనని.. కుటుంబ సభ్యులంతా కలిసి గిఫ్ట్ ప్యాక్ లను విప్పి చూస్తున్నారు. ఇంతలో హోమ్ థియేటర్ కనిపించింది. ఎలా పని చేస్తుందో చూద్దామని..
రెండు రోజుల కిందట పెళ్లి ఘనంగా జరిగింది. ఏమేం కానుకలు వచ్చాయోనని.. కుటుంబ సభ్యులంతా కలిసి గిఫ్ట్ ప్యాక్ లను విప్పి చూస్తున్నారు. ఇంతలో హోమ్ థియేటర్ కనిపించింది. ఎలా పని చేస్తుందో చూద్దామని.. సెట్ చేసి, ఆన్ చేయగానే పెద్ద శబ్దంతో పేలిపోయింది. ఈ ఘటనలో పెళ్లి కొడుకు, అతడి సోదరుడు ప్రాణాలు కోల్పోయారు. చత్తీస్‌గఢ్‌లోని కబీర్‌ధామ్ జిల్లా చమరి గ్రామంలో ఈ దారుణం చోటుచేసుకుంది. చమరి గ్రామానికి చెందిన యువకుడు హేమేంద్ర మేరవి, అంజానా గ్రామానికి చెందిన యువతితో అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. ఎన్నో ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకున్నారు నవ దంపతులు. కానీ పెళ్లైన రెండు రోజులకే వరుడు హేమేంద్ర జీవితం అర్థాంతరంగా ముగిసిపోయింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Ram Gopal Varma: వర్మ ఎమోషనల్ పోస్ట్.. ఈ యాంగిల్ కూడా ఉందా అంటున్న నెటిజన్స్
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!

