Pushpa 2: కోడితే.. 70 మిలియన్లు !! పుష్పగాడి ఎవర్‌గ్రీన్ రికార్డ్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎట్ ప్రజెంట్ త్రూ అవుట్ ఇండియా హాట్ టాపిక్గా మారిపోయారు. అన్ని సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంలలో తెగ ట్రెండ్ అయిపోతున్నారు. పుష్ప2 మీద విపరీతమైన ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగేలా చేస్తున్నారు. మూడు నిమిషాల 14సెకండ్ల వీడియో గ్లింప్స్ తో..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎట్ ప్రజెంట్ త్రూ అవుట్ ఇండియా హాట్ టాపిక్గా మారిపోయారు. అన్ని సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంలలో తెగ ట్రెండ్ అయిపోతున్నారు. పుష్ప2 మీద విపరీతమైన ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగేలా చేస్తున్నారు. మూడు నిమిషాల 14సెకండ్ల వీడియో గ్లింప్స్ తో.. ఫిల్మ్ లవర్స్ అందర్నీ.. చుట్టేశారు. ఇక ఇప్పుడు ఏంచక్కా.. ఏ సినిమాకు పాజిబుల్ కాని విధంగా.. ఓ నయా రికార్డ్‌ను క్రియేట్ చేశారు. ఎస్ ! బన్నీ బర్త్‌డే కానుకగా..! ఆయన ఫ్యాన్స్ దిల్ ఖుష్ చేయడమే టార్గెట్‌గా..! రిలీజ్ అయిన పుష్ప2 వీడియో గ్లింప్స్ ఇప్పుడు యూట్యూబ్లో నయా రికార్డును క్రియేట్ చేసింది. అన్ని లాంగ్వేజెస్‌లో కలిపి.. ఈ వీడియో గ్లింప్స్ దాదాపు 70 మిలియన్ వ్యూస్ పైగా సాధించేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కూతురు వయసున్న అమ్మాయితో ఏంటా పని !! బోనీపై నెటిజన్ల ఫైర్
కూతురు వయసున్న అమ్మాయితో ఏంటా పని !! బోనీపై నెటిజన్ల ఫైర్
Ramadan: రంజాన్ జోష్.. అత్తర్‌కు ఫుల్ క్రేజ్..
పెళ్లి కానుకగా హోమ్ థియేటర్.. బాంబులా పేలిన గిఫ్ట్ !!
Ram Gopal Varma: వర్మ ఎమోషనల్ పోస్ట్.. ఈ యాంగిల్ కూడా ఉందా అంటున్న నెటిజన్స్
ప్రేమికులను వేటాడి చంపిన కసాయి అన్నలు
దొంగలు దోచుకెళ్లిన బంగారం.. ఇంటిముందు ప్రత్యక్షం
అక్కడ నాగరాజు దర్శనం.. అద్భుతాలు తథ్యం అంటున్న భక్తులు
సాఫ్ట్వేర్ ఇంజనీర్పై ఇద్దరు భార్యలు ఫిర్యాదు..
ప్రమాదంలో పిల్ల కోతి.. హైటెన్షన్ వైర్లను లెక్కచేయని తల్లి
కూతురికి ప్రేమతో.. పెళ్లికార్డుకే రూ. 25 లక్షలు ఖర్చు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా

