Allu Arjun: చెర్రీ దారిలో అల్లు అర్జున్.. బాలీవుడ్ సినిమాలో పుష్ప రాజ్
కాంబోలు.. కాంబినేషన్లు .. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎప్పుడూ హాట్ టాపిక్ ఏ! స్టార్లు.. మల్టిస్టారర్లు ఫిల్మ్ ఇండస్ట్రీలో కలెక్షన్స్ కమాయించే సక్సెస్ మార్గాలే! మార్కెట్లు.. మల్టిలాంగ్వేజ్ రిలీజ్‌లు ఫిల్మ్ ఇండస్ట్రీలో కలెక్షన్స్ సునామీలు సృష్టించే పాజిబులిటీస్ వీటికే !
కాంబోలు.. కాంబినేషన్లు .. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎప్పుడూ హాట్ టాపిక్ ఏ! స్టార్లు.. మల్టిస్టారర్లు ఫిల్మ్ ఇండస్ట్రీలో కలెక్షన్స్ కమాయించే సక్సెస్ మార్గాలే! మార్కెట్లు.. మల్టిలాంగ్వేజ్ రిలీజ్‌లు ఫిల్మ్ ఇండస్ట్రీలో కలెక్షన్స్ సునామీలు సృష్టించే పాజిబులిటీస్ వీటికే ! అందుకే రీసెంట్ డేస్లో పాన్ ఇండియా పేరుతో.. వీటినే ఫాలో అవుతున్నారు మేకర్స్. ఓ సినిమాలో నెంబర్ ఆఫ్ హీరోస్‌ను.. అందులోనూ డిఫరెంట్ డిఫరెంట్ ఉడ్స్‌లో, స్టార్ ఇమేజ్ సంపాదించిన హీరోలను, తమ సినిమాల్లో ఎంటర్ చేస్తున్నారు. తాజాగా బన్నీని కూడా షారుఖ్ ఇందుకోసమే సెలక్ట్ చేసుకున్నారు. తన జవాన్ సినిమాలో నటింపజేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Keerthy Suresh: ఈ డ్యాన్స్ 25టేకుల కష్టం !! అట్లుంటది కీర్తి సురేష్ తో..
Pushpa2: హిట్ సినిమాను ఇలా మార్చడం అవసరమా భయ్యా ??
యంగ్ టైగర్ డ్యూవల్ రోల్ !! తండ్రీ చావుపై కొడుకు ప్రతీకారం !!
Pushpa 2: కోడితే.. 70 మిలియన్లు !! పుష్పగాడి ఎవర్‌గ్రీన్ రికార్డ్
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో

