Keerthy Suresh: ఈ డ్యాన్స్ 25టేకుల కష్టం !! అట్లుంటది కీర్తి సురేష్ తో..
టైం దొరికితే.. చాలు.. ఇన్‌స్టాలో డ్యాన్స్ రీల్స్ చేసి.. తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌ను ఫిదా చేసే కీర్తి సురేష్.. తాజాగా దసరా సినిమాలో.. ఇదే పని దిమ్మతిరిగే రేంజ్లో చేశారు. ఓ 51సెకండ్ల నాన్ స్టాప్ మాస్ డ్యాన్స్ తో.. తన డ్యాన్స్ మేనియో ఏంటో అందరికీ చూపించారు.
టైం దొరికితే.. చాలు.. ఇన్‌స్టాలో డ్యాన్స్ రీల్స్ చేసి.. తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌ను ఫిదా చేసే కీర్తి సురేష్.. తాజాగా దసరా సినిమాలో.. ఇదే పని దిమ్మతిరిగే రేంజ్లో చేశారు. ఓ 51సెకండ్ల నాన్ స్టాప్ మాస్ డ్యాన్స్ తో.. తన డ్యాన్స్ మేనియో ఏంటో అందరికీ చూపించారు. పెళ్లి బారత్ డ్యాన్స్ తో.. థియేటర్లలో అరుపులు వచ్చేలా చేసుకున్నారు. ఇక ఇప్పుడు ఈ డ్యాన్స్ కోసం తాను పడిన కష్టం బయటికి రావడంతో.. మరో సారి నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నారు. నాని హీరోగా.. శ్రీకాంత్ ఓదెల డైరక్షన్లో.. తెరకెక్కిన దసరా సినిమా సూపర్ డూపర్ హిట్టైపోయింది. వందకోట్ల సినిమాగా రికార్డుకెక్కింది. ఇక ఈ కమ్రంలోనే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిఏ కీర్తి సురేష్ బారాత్ డ్యాన్స్ బిట్ అందర్నీ ఫిదా చేస్తోంది. ఫిదా చేయడమే కాదు.. ఈ డ్యాన్స్ బిట్ కోసం కీర్తి 25 టేకులు చేశారని డైరెక్టర్ అండ్ హీరో నాని రివీల్ చేయడం.. ఇప్పుడు అందర్నీ షాకయ్యేలా చేస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Pushpa2: హిట్ సినిమాను ఇలా మార్చడం అవసరమా భయ్యా ??
యంగ్ టైగర్ డ్యూవల్ రోల్ !! తండ్రీ చావుపై కొడుకు ప్రతీకారం !!
Pushpa 2: కోడితే.. 70 మిలియన్లు !! పుష్పగాడి ఎవర్‌గ్రీన్ రికార్డ్
కూతురు వయసున్న అమ్మాయితో ఏంటా పని !! బోనీపై నెటిజన్ల ఫైర్
కూతురు వయసున్న అమ్మాయితో ఏంటా పని !! బోనీపై నెటిజన్ల ఫైర్
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

