మరీ దారుణంగా జబర్దస్త్ కమెడియన్ ఆరోగ్యం !!
తన సిల్లీ పంచులతో.. జాళీగా నవ్వించగలడనే పేరుంది పంచ్ ప్రసాద్‌కి. జబర్ధస్త్ స్టేజ్ పై స్టార్ కమెడియన్ అనే హోదా కూడా.. తన కెరీర్ బిగినింగ్‌లోనే వచ్చింది. కానీ ఈ కమెడియన్ ఆరోగ్యమే సహకరించకుండా పోతోంది. ఎస్ ! గత కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న పంచ్ ప్రసాద్..
తన సిల్లీ పంచులతో.. జాళీగా నవ్వించగలడనే పేరుంది పంచ్ ప్రసాద్‌కి. జబర్ధస్త్ స్టేజ్ పై స్టార్ కమెడియన్ అనే హోదా కూడా.. తన కెరీర్ బిగినింగ్‌లోనే వచ్చింది. కానీ ఈ కమెడియన్ ఆరోగ్యమే సహకరించకుండా పోతోంది. ఎస్ ! గత కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న పంచ్ ప్రసాద్.. డయాలసిస్ చేయించుకుంటూనే షోలు చేస్తున్నారు. ఆ షోల్లో కూడా తన ఆరోగ్య పరిస్థితిపై.. తన కిడ్నీలఫెయిల్ అవడంపై జోకులు పెలుస్తూనే ఉంటారు. అందర్నీ నవ్విస్తూనే ఎమోషనల్ అయ్యేలా కూడా చేస్తుంటారు. ఇక ఇప్పుడు తాజాగా థైరాయిడ్ సమస్య కూడా రావడంతో.. మాట్లాడలేక పోతున్నారు. ఆపరేషన్ చేయించుకోవడం కోసం ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Allu Arjun: చెర్రీ దారిలో అల్లు అర్జున్.. బాలీవుడ్ సినిమాలో పుష్ప రాజ్
Keerthy Suresh: ఈ డ్యాన్స్ 25టేకుల కష్టం !! అట్లుంటది కీర్తి సురేష్ తో..
Pushpa2: హిట్ సినిమాను ఇలా మార్చడం అవసరమా భయ్యా ??
యంగ్ టైగర్ డ్యూవల్ రోల్ !! తండ్రీ చావుపై కొడుకు ప్రతీకారం !!
Pushpa 2: కోడితే.. 70 మిలియన్లు !! పుష్పగాడి ఎవర్‌గ్రీన్ రికార్డ్
దారుణం.. ఆకలితో తండ్రి మృతి.. అస్థిపంజరంలా కుమార్తె
విమానం కిటికీ అద్దంపై అతను చేసిన పనికి
తేనెటీగకు లీగల్ హక్కు !! పెరిగిన ప్రాముఖ్యత
జేబులోనే మృత్యువు.. కాపాడాల్సిన ఆయుధమే.. ఆయువు తీసింది
ప్రాణాలు నిలబెట్టేందుకు.. పూల హెల్మెట్ల ప్రచారం
కొత్త ఏడాదిలో సెలవులే సెలవులు !! ఉద్యోగులకు లాంగ్ వీకెండ్స్
బ్యాంక్లో తిష్ట వేసి రూ. 316 కోట్లు దోచేసిన దొంగలు

