Sampangi: దేవుడా…! గుర్తుపట్టలేనంతగా మారిపోయిన సంపంగి హీరోయిన్.. చూస్తే షాక్ అవ్వాల్సిందే

ఒక హిందూ అబ్బాయి. ముస్లిం అమ్మాయి ప్రేమలో పడితే అనే కాన్సెప్ట్ ను ఫ్యామిలీ ఎమోషన్స్ కు జోడించి అద్భుతంగా తెరకెక్కించారు దర్శకుడు. ఈ సినిమా అప్పటి కుర్రకారును విపరీతంగా ఆకట్టుకుంది.

Sampangi: దేవుడా...! గుర్తుపట్టలేనంతగా మారిపోయిన సంపంగి హీరోయిన్.. చూస్తే షాక్ అవ్వాల్సిందే
Sampangi
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 11, 2023 | 1:42 PM

టాలీవుడ్ లో వచ్చిన అందమైన ప్రేమకథ చిత్రాల్లో ఎప్పటి గుర్తుండిపోయే సినిమా సంపంగి. 2001 లో వచ్చిన సంపంగి సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఒక హిందూ అబ్బాయి. ముస్లిం అమ్మాయి ప్రేమలో పడితే అనే కాన్సెప్ట్ ను ఫ్యామిలీ ఎమోషన్స్ కు జోడించి అద్భుతంగా తెరకెక్కించారు దర్శకుడు. ఈ సినిమా అప్పటి కుర్రకారును విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పటికి ఎంతో మంది వింటూ ఉంటారు. ఇక ఈ సినిమాకు సనా యాదిరెడ్డి దర్శకత్వం వహించారు. ఈ మూవీలో హీరోగా దీపక్ నటించాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గుర్తుందా ఆమె పేరు కంచి కౌల్. సంపంగి సినిమాలో ఈ అమ్మడి అందానికి.. నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అయితే ఇప్పుడు ఈ అమ్మడు ఎలా ఉందో తెలుసా..?

కంచి కౌల్ గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ఇక ఈ బ్యూటీ సినిమాలతో పాటు పలు టెలివిజన్ షోలోనూ నటించింది. ఈ అమ్మడి తొలి సినిమా సంపంగి. ఫ్యామిలీ సర్కస్, ఇది మా అశోక్ గాడి లవ్ స్టోరీ, శివరామరాజు సినిమాల్లో నటించింది. అలాగే హిందీలోనూ ఓ సినిమాలో కనిపించింది.

ఇవి కూడా చదవండి

2005లో ఏక్ లడ్కీ అంజనీ సి అనే టీవీషోలో నటించింది. ఇదిలా ఉంటే కంచి కౌల్ నటుడు షబ్బీర్ అహ్లువాలియాను 2011లో వివాహం చేసుకుంది . వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వివాహం తర్వాత ఈ అమ్మడు సినిమాలకు దూరం అయ్యింది. సోషల్ మీడియాలో ఈ చిన్నది యాక్టివ్ గా ఉంటుంది. అడపాదడపా ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ భామ. ఈ అమ్మడి లేటెస్ట్ ఫొటోస్ పై మీరూ ఓ లుక్కేయండి.

View this post on Instagram

A post shared by kanchikaul (@kanchikaul)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ గింజలు నీటిలో నానబెట్టి ఉదయాన్నే తాగితే ఏమౌతుందో తెలుసా..?
ఈ గింజలు నీటిలో నానబెట్టి ఉదయాన్నే తాగితే ఏమౌతుందో తెలుసా..?
గుండె ఆరోగ్యానికి కాఫీ మంచిదా?
గుండె ఆరోగ్యానికి కాఫీ మంచిదా?
తెలంగాణ గురుకులాల ప్రవేశపరీక్ష తేదీ విడుదల.. ఎప్పుడంటే?
తెలంగాణ గురుకులాల ప్రవేశపరీక్ష తేదీ విడుదల.. ఎప్పుడంటే?
కూర్చునే విధానం కూడా వ్యక్త్విత్వాన్ని తెలియజేస్తుందని తెలుసా..
కూర్చునే విధానం కూడా వ్యక్త్విత్వాన్ని తెలియజేస్తుందని తెలుసా..
కేవలం రూ.10 వేల పెట్టుబడితో చేతికి రూ.2.75 కోట్లు.. ఎలాగో తెలుసా?
కేవలం రూ.10 వేల పెట్టుబడితో చేతికి రూ.2.75 కోట్లు.. ఎలాగో తెలుసా?
బ్లాక్ కాఫీలో వీటిని కలిపి తాగితే బరువు ఇట్టే తగ్గిపోతారు!
బ్లాక్ కాఫీలో వీటిని కలిపి తాగితే బరువు ఇట్టే తగ్గిపోతారు!
యూజీసీ నెట్‌ 2025 పరీక్ష వాయిదా.. కారణం ఇదే!
యూజీసీ నెట్‌ 2025 పరీక్ష వాయిదా.. కారణం ఇదే!
బాలయ్య డాకు మహారాజ్‌లో మెరిసిన బిగ్ బాస్ బ్యూటీ.. గుర్తు పట్టారా?
బాలయ్య డాకు మహారాజ్‌లో మెరిసిన బిగ్ బాస్ బ్యూటీ.. గుర్తు పట్టారా?
నారింజ క్యారెట్ల కన్నా నల్ల క్యారెట్‌ తింటే ఎన్ని లాభాలో తెలుసా..
నారింజ క్యారెట్ల కన్నా నల్ల క్యారెట్‌ తింటే ఎన్ని లాభాలో తెలుసా..
షుగర్ నార్మల్‌గా ఉండాలంటే వారానికి నాలుగు గుడ్లు తినండి చాలు
షుగర్ నార్మల్‌గా ఉండాలంటే వారానికి నాలుగు గుడ్లు తినండి చాలు