AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shreya Ghoshal: ఈమె స్వరాలకు మహారాణి.. అందానికి పుత్తడి బొమ్మ.. బ్లూ డ్రెస్ లో మెరిసిపోతున్న శ్రేయా ఘోషల్..

తెలుగుతోపాటు, హిందీ, తమిళ్ ఇండస్ట్రీలో ఎన్నో అద్బుతమైన పాటలు ఆలపించి ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు శ్రేయా ఘోషల్. తెలుగులో దాదాపుగా 300 పాటలు పాడారు శ్రేయా. ఇటీవలే రాధేశ్యామ్, రామారావు ఆన్ డ్యూటీ, గోడీఫాథర్ వంటి చిత్రాల్లో పాడారు.

Prudvi Battula
| Edited By: |

Updated on: Apr 11, 2023 | 5:52 PM

Share
తెలుగుతోపాటు, హిందీ, తమిళ్ ఇండస్ట్రీలో ఎన్నో అద్బుతమైన పాటలు ఆలపించి ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు శ్రేయా ఘోషల్

1 / 7
తెలుగులో దాదాపుగా 300 పాటలు పాడారు శ్రేయా. ఇటీవలే రాధేశ్యామ్, రామారావు ఆన్ డ్యూటీ, గోడీఫాథర్ వంటి చిత్రాల్లో పాడారు

2 / 7
ప్రస్తుతం భారత సినీ పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకునే గాయకులలో శ్రేయా ఒకరు

3 / 7
ఇప్పటివరకు శ్రేయా నాలుగు జాతీయ అవార్డులు అందుకున్నారు

4 / 7
సరిగమప రియాల్టీ షోతో కెరీర్ ఆరంభించి ఇప్పుడు ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు

5 / 7
సంగీత ప్రపంచంలో 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అమెరికాలోని ఏడు నగరాల్లో ఏర్పాటు చేసిన సంగీత కచేరీలో పాల్గొన్నారు

6 / 7
తాజాగా తన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది శ్రేయా ఘోషల్. ప్రస్తుతం ఈ ఫోటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి

7 / 7
Follow Us
న్యూఇయర్‌కు ముందే సామాన్యులపై మరో పిడుగు

లేడీ డాన్ అరెస్ట్.. డబ్బుల కోసం చంపేస్తానంటూ బెదిరింపులు!

అతిగా ఆలోచిస్తున్నారా? ఈ చిన్న కథలో గొప్ప జీవిత పాఠం తెలుసుకోండి!

ఎలక్ట్రిక్ కెటిల్ లోపల తెల్లటి మరకలు పేరుకుపోయాయా? కొత్తదానిలా

ఆరుగురు చిన్నారుల ప్రాణాల మీదకు తెచ్చిన ఆముదం గింజలు!

పాక్‎తో మ్యాచ్‌కు ముందు టీమిండియాకు కలిసొచ్చే అంశాలివే

బజాజ్ సరికొత్త స్పోర్ట్స్ బైక్ "పల్సర్ RS200" వచ్చేసింది..!
బజాజ్ సరికొత్త స్పోర్ట్స్ బైక్
వాళ్లకు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు: కీర్తిసురేష్

భారత్ నుంచి నేపాల్‌కు వందే భారత్ ట్రైన్.. ముహూర్తం ఫిక్స్..

జడ్జికి బదులు ఒవైసీకి సెల్యూట్..పోలీసుల ప్రోటోకాల్ మిస్టేక్!