మీ బంగారం అసలైనదేనా? హాల్మార్క్ కాదు.. ఇలా చెక్ చేసుకోవాల్సిందే..
బంగారంకు సంబంధించి హల్మార్కింగ్ అమలు చేయడంలోని లోపాలను కాగ్ లేవనెత్తింది. దేశవ్యాప్తంగా 81 శాతం ఆభరణాలను దుకాణాలకు వెళ్లి అధికారులు తనిఖీ చేయలేదని గుర్తించింది. దీంతో వినియోగదారులు బంగారం కొనుగోలుచేసేందుకు దాని స్వచ్చత గురించి పరిశీలించాలి. అవసరమైతే హాల్ మార్కింగ్ కేంద్రానికి వెళ్లి స్వచ్చతను తనిఖీ చేయించుకోవచ్చు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
