Beast: పాన్ ఇండియా స్టార్‏గా హీరో విజయ్ ప్రయత్నం.. బీస్ట్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..

తమిళ్ స్టార్ హీరో విజయ్ (Vijay Thalapathy) ప్రస్తుతం నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం బీస్ట్ (Beast).. డైరెక్టర్ నెల్సన్ దిలిప్ కుమార్ దర్శకత్వం

Beast: పాన్ ఇండియా స్టార్‏గా హీరో విజయ్ ప్రయత్నం.. బీస్ట్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..
Vijay
Follow us
Rajitha Chanti

| Edited By: Rajeev Rayala

Updated on: Mar 27, 2022 | 8:55 AM

తమిళ్ స్టార్ హీరో విజయ్ (Vijay Thalapathy)ప్రస్తుతం నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం బీస్ట్ (Beast).. డైరెక్టర్ నెల్సన్ దిలిప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా పూజా హెగ్డే హీరోయిన్‏గా నటిస్తోంది. ఈ సినిమాపై ముందునుంచి అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్.. సాంగ్స్ మూవీపై ఆసక్తిని పెంచేశాయి. ఇక ఇటీవల విడుదలైన అరబిక్ కుతు సాంగ్ ఇంటర్నెట్‏ను షేక్ చేస్తోంది. ఈ పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. అయితే ఇప్పటివరకు విజయ్ నటించిన సినిమాలన్ని తెలుగులోనూ డబ్ అయి సూపర్ హిట్ అందుకున్నాయి. దీంతో తెలుగులోనూ విజయ్‍కు మంచి ఫాలోయింగ్ ఉంది. తాజాగా విజయ్ పాన్ ఇండియా స్టార్ అయ్యేందుకు ప్రయత్నం చేస్తున్నాడు.

ప్రస్తుతం నటిస్తోన్న బీస్ట్ సినిమా తమిళ్.. తెలుగుతోపాటు.. కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఏప్రిల్ 13న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. ఆయా భాషల్లో బీస్ట్ సినిమా పోస్టర్స్ రిలీజ్ చేశారు. అయితే అన్ని భాషల్లో బీస్ట్ పేరుతో సినిమా విడుదల కానుండగా.. కేవలం హిందీలో మాత్రం రా అనే పేరుతో విడుదల కాబోతుంది. ఈ సినిమాతో విజయ్ పాన్ ఇండియా స్టార్‏ కానున్నాడా లేదా అనేది చూడాలి. ఈ చిత్రానికి అనిరుద్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ తర్వాత విజయ్ హీరోగా.. టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు సినిమా చేయనున్నాడు. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న సినిమా త్వరలోనే పట్టాలెక్కనుంది.

Also Read: RRR day 1 box office collection: తొక్కుకుంటూ పోతున్నారు.. కలెక్షన్ల ఊచకోత.. ప్రేక్షకుల బ్రహ్మరథం

Pushpa The Rule : సుకుమార్ ప్లాన్ పట్టాలు తప్పుతుందా.. పుష్ప 2 అనుకున్న సమయానికి రాదా..?

The Kashmir Files: వివాదంలో ‘కశ్మీర్ ఫైల్స్’ డైరెక్టర్‌.. ‘భోపాలీ’కి చెప్పిన అర్ధంపై మండిపడుతున్న ప్రజలు

RRR Movie: ఫ్యామిలీతో కలిసి ట్రిపులార్‌ను వీక్షించిన పుష్పరాజ్‌.. సినిమా విజయంపై ఏమన్నరాంటే..

బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.