RRR Movie: ‘మహారాజ’ మౌళికి హ్యాట్సాఫ్.. రాజమౌళిపై పొగడ్తల వర్షం కురిపించిన పాన్ ఇండియా డైరెక్టర్..

బాహుబలి సినిమాతో.. తెలుగు చిత్ర పరిశ్రమ స్థాయిని ప్రపంచానికి పరిచయం చేశాడు డైరెక్టర్ రాజమౌళి (Rajamouli). ఆయన తెరకెక్కించిన

RRR Movie: 'మహారాజ' మౌళికి హ్యాట్సాఫ్.. రాజమౌళిపై పొగడ్తల వర్షం కురిపించిన పాన్ ఇండియా డైరెక్టర్..
Shankar
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 26, 2022 | 3:32 PM

బాహుబలి సినిమాతో.. తెలుగు చిత్ర పరిశ్రమ స్థాయిని ప్రపంచానికి పరిచయం చేశాడు డైరెక్టర్ రాజమౌళి (Rajamouli). ఆయన తెరకెక్కించిన బాహుబలి సినిమా రికార్డ్ స్థాయిలో బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. పాన్ ఇండియా లెవల్లో విడుదలైన ఈ మూవీ ఊహించని రీతిలో రికార్డ్స్ కొల్లగొట్టింది. ఈ మూవీ తర్వాత రాజమౌళి తెరకెక్కించిన లేటేస్ట్ సినిమా ఆర్ఆర్ఆర్(RRR).  మార్చి 25న విడుదలైన ఈ మూవీ థియేటర్లలో దూసుకుపోతుంది. ఇద్దరూ స్టార్ హీరోలతో రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. మొదటి రోజే తెలుగు రాష్ట్రాల్లో రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సెన్సెషనల్ రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. కేవలం సామాన్య ప్రేక్షకులే కాదు.. సెలబ్రెటీలు.. సినీ విశ్లేషకులు సైతం ఆర్ఆర్ఆర్ సినిమాపై.. డైరెక్టర్ రాజమౌళి పై ప్రశంసలు కురిపించారు. తాజాగా పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ సైతం రాజమౌళిని పొగడ్తలతో ముంచేత్తారు.

“ఆర్ఆర్ఆర్ సినిమా కన్నుల పండగలా ఉంది. చూపు తిప్పుకోనీయలేదు.. శక్తివంతంగా ఉంది. ఈ సినిమా చేసే విజయవంతమైన ద్వని ఎప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. అసాధారణ అనుభూతికి లోనయ్యాను. ఆర్ఆర్ఆర్ టీంకు ధన్యవాదాలు.. అద్భుతమైన నటన, స్క్రీన్ ప్రెజన్స్ తో చరణ్ మెప్పించాడు.. ఇక తారక్ మన మనసులను కదిలించేశారు.. తను స్క్రీన్ పై కనిపించినంత సేపు ఓ మెరుపులా అనిపించారు.. రాజమౌళి ఊహ శక్తికి తిరుగులేదు.. మహారాజా మౌళికి హ్యాట్సప్ ” అంటూ ట్వీట్ చేశారు శంకర్. ప్రస్తుతం డైరెక్టర్ శంకర్.. కమల్ హాసన్ ప్రధాన పాత్రలో ఇండియన్ 2 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ తర్వాత రామ్ చరణ్.. కియారా అద్వానీ జంటగా ఓ మూవీ రూపొందించనున్నారు.

Also Read: RRR day 1 box office collection: తొక్కుకుంటూ పోతున్నారు.. కలెక్షన్ల ఊచకోత.. ప్రేక్షకుల బ్రహ్మరథం

Pushpa The Rule : సుకుమార్ ప్లాన్ పట్టాలు తప్పుతుందా.. పుష్ప 2 అనుకున్న సమయానికి రాదా..?

The Kashmir Files: వివాదంలో ‘కశ్మీర్ ఫైల్స్’ డైరెక్టర్‌.. ‘భోపాలీ’కి చెప్పిన అర్ధంపై మండిపడుతున్న ప్రజలు

RRR Movie: ఫ్యామిలీతో కలిసి ట్రిపులార్‌ను వీక్షించిన పుష్పరాజ్‌.. సినిమా విజయంపై ఏమన్నరాంటే..

బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.