Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Skylab Movie : మరో విభిన్నమైన కథతో రానున్న వర్సటైల్ యాక్టర్ సత్యదేవ్.. స్కైలాబ్ కథ ఏంటంటే..

విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ అలరిస్తున్నాడు సత్యదేవ్. తాజాగా సత్య దేవ్ మరో సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయ్యాడు.  

Skylab Movie : మరో విభిన్నమైన కథతో రానున్న వర్సటైల్ యాక్టర్ సత్యదేవ్.. స్కైలాబ్ కథ ఏంటంటే..
Skylab
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 29, 2021 | 4:07 PM

Skylab Movie : విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ అలరిస్తున్నాడు సత్యదేవ్. తాజాగా సత్య దేవ్ మరో సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయ్యాడు.  స‌త్య‌దేవ్‌, నిత్యామీనన్, రాహుల్ రామ‌కృష్ణ ప్ర‌ధాన తారాగ‌ణంగా తెరకెక్కుతున్న సినిమా స్కైలాబ్‌. డా.రవి కిరణ్‌ సమర్పణలో బైట్‌ ఫ్యూచర్స్‌, నిత్యామీనన్‌ కంపెనీ పతాకాలపై విశ్వక్ ఖండేరావు దర్శకత్వంలో పృథ్వీ పిన్నమరాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 1979 లో సాగే పీరియాడిక్ మూవీ ఇది. ఈ మూవీ ట్రైల‌ర్‌ను న‌వంబ‌ర్ 1న విడుద‌ల చేయనున్నారు. ప్రస్తుతం సినిమా నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లోనే సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రావ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా చిత్ర ద‌ర్శ‌కుడు విశ్వక్ ఖండేరావు మాట్లాడుతూ ‘‘1979 సంవ‌త్సరంలో మన తెలుగు రాష్ట్రంలో బండ లింగపల్లి అనే గ్రామంలో కొన్ని విచిత్ర‌మైన ప‌రిస్థితులు జరిగాయి. అమెరికా స్పేస్ స్టేష‌న్ నాసా ప్రయోగించిన స్పేస్ స్టేష‌న్ స్కైలాబ్ భూమిపై పడుతుందని, భూమి నాశనమైపోతుందని వార్తలు వచ్చాయి. ఆ సమయంలో ప్రపంచమంతా అసలేం జరగబోతుందోనని ఊపిరి బిగపట్టి ఎదురుచూడసాగారు. వార్తాపత్రికలు ఈ వార్తను ప్రముఖంగా కవర్‌ చేశాయి. ఈ నేప‌థ్యంలో ఆ గ్రామంలో ఉండే గౌరి, ఆనంద్‌, రామారావుల జీవితాల్లో స్కైలాబ్‌ వల్ల ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనే విషయాలను ఎంటర్‌టైనింగ్‌గా చెప్పే ప్ర‌య‌త్న‌మే ఈ చిత్రం అని అన్నారు. ఇక ఈ సినిమాలో ఆనంద్‌గా స‌త్య‌దేవ్‌, గౌరీగా నిత్యామీనన్, సుబేదార్ రామారావుగా రాహుల్ రామ‌కృష్ణ క‌నిపించ‌నున్నారు. వీరి పాత్ర‌ల‌కు సంబంధించిన లుక్స్‌ను ఇటీవలే విడుదల చేశారు. ఆర్టిసులు స‌హా అద్భుత‌మైన న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు ఈ సినిమాకు కుదిరారని దర్శకుడు అన్నారు. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్యక్ర‌మాలు జ‌రుగుతున్నాయి. మెసడోనియన్ సింఫనీ ఆర్కెస్ట్రాతో సినిమాలో థీమ్స్‌ను రికార్డ్ చేయించాం అన్నారు.న‌వంబ‌ర్ 1న ఈ సినిమా ట్రైల‌ర్‌ను విడుద‌ల క్సహేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. త్వ‌ర‌లోనే సినిమాను థియేట‌ర్స్‌లో సినిమాను విడుద‌ల చేసేలా ప్లాన్ చేస్తున్నాం’’ అని దర్శకుడు విశ్వక్ ఖండేరావు తెలిపారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Puneeth Rajkumar: కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్‌కుమార్ చివరి ట్వీట్ ఇదే…

Puneeth Rajkumar Death: “ఈ వార్త నిజం కాకూడదు”.. పునీత్ రాజ్ కుమార్ మృతికి సంతాపం తెలుపుతున్న సినీప్రముఖులు..

Rajinikanth Health Bulletin: సూపర్‌ స్టార్ రజినీకాంత్‌ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్‌ బులెటిన్ విడుదల..

వార్నీ బుజ్జిమేక.. ఏకంగా గిన్నిస్ రికార్డు క్రియేట్ చేసింది.. !
వార్నీ బుజ్జిమేక.. ఏకంగా గిన్నిస్ రికార్డు క్రియేట్ చేసింది.. !
క్షమాపణలు చెప్పాల్సిందేనంటోన్న మంచు లక్ష్మి.. ఏమైందంటే?
క్షమాపణలు చెప్పాల్సిందేనంటోన్న మంచు లక్ష్మి.. ఏమైందంటే?
మీకు ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు అకౌంట్లు ఉన్నాయా? జరిమానా తప్పదు..
మీకు ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు అకౌంట్లు ఉన్నాయా? జరిమానా తప్పదు..
లివర్ ఆరోగ్యానికి ఈ ఆహారాలు తప్పకుండా తీసుకోండి..!
లివర్ ఆరోగ్యానికి ఈ ఆహారాలు తప్పకుండా తీసుకోండి..!
ఏంటి మీకు నచ్చానా అని ఆమె కొరియా భాషలో అడిగింది.. అతని ఆన్సర్
ఏంటి మీకు నచ్చానా అని ఆమె కొరియా భాషలో అడిగింది.. అతని ఆన్సర్
తమలపాకుతో లవంగాలు కలిపి తింటే ఎన్ని లాభాలో తెలుసా..?
తమలపాకుతో లవంగాలు కలిపి తింటే ఎన్ని లాభాలో తెలుసా..?
మీరు జీనియస్ అయితే ఈ పజిల్ ని కనిపెట్టండి చూద్దాం..!
మీరు జీనియస్ అయితే ఈ పజిల్ ని కనిపెట్టండి చూద్దాం..!
లోకల్‌ మార్కెట్‌లో ప్యాంట్ కొన్న మహిళ.. జేబులు చెక్ చేయగా
లోకల్‌ మార్కెట్‌లో ప్యాంట్ కొన్న మహిళ.. జేబులు చెక్ చేయగా
జీలకర్ర అతిగా తింటే ఇన్ని నష్టాలా..? ఎక్కువైతే ఆ సమస్యలు తప్పవు
జీలకర్ర అతిగా తింటే ఇన్ని నష్టాలా..? ఎక్కువైతే ఆ సమస్యలు తప్పవు
పవన్ ఫ్యాన్స్‌.. ఇక ఊపిరి పీల్చుకోండి.. ఇట్స్ అఫీషియల్
పవన్ ఫ్యాన్స్‌.. ఇక ఊపిరి పీల్చుకోండి.. ఇట్స్ అఫీషియల్
ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!