Puneeth Rajkumar Death: “ఈ వార్త నిజం కాకూడదు”.. పునీత్ రాజ్ కుమార్ మృతికి సంతాపం తెలుపుతున్న సినీప్రముఖులు..

పునీత్‌ మృతి శాండిల్‌వుడ్‌ను షాక్‌కు గురి చేసింది. సినీ పరిశ్రమ దిగ్బ్రాంతికి గరయింది. పునీత్‌ చనిపోయాడన్న విషయం తెలుసుకున్న సినీ పెద్దలు..

Puneeth Rajkumar Death: ఈ వార్త నిజం కాకూడదు.. పునీత్ రాజ్ కుమార్ మృతికి సంతాపం తెలుపుతున్న సినీప్రముఖులు..
Puneeth Raj Kumar 1
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 29, 2021 | 3:29 PM

Puneeth Rajkumar Death: పునీత్‌ మృతి శాండిల్‌వుడ్‌ను షాక్‌కు గురి చేసింది. సినీ పరిశ్రమ దిగ్బ్రాంతికి గరయింది. పునీత్‌ చనిపోయాడన్న విషయం తెలుసుకున్న సినీ పెద్దలు.. ఆస్పత్రికి చేరుకున్నారు. ఆస్పత్రి నుంచి డేడ్‌బాడీని బెంగళూరులోని కంఠీరవ స్టేడియానికి తరలించారు.

పునీత్‌ మృతిపై కన్నడ సీని ప్రముఖులంతా తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆయన మృతిపై పలువురు సినీ పెద్దలు, ప్రముఖులు ట్వీట్‌లు చేశారు. ట్విట్టర్‌ ద్వారా తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వలక్షణ నటుడు సోనూసూద్‌, ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ, హీరో సిద్దార్థ ట్విట్టర్‌లో నివాళులర్పించారు. మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్‌లో శ్రద్ధాంజలి ఘటించారు. ఈ న్యూస్‌ తనను షాక్‌కు గురి చేసిందని తెలిపారు. ఆయన మృతికి, కటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతిని ప్రకటించారు. పునీత్‌ మృతి ఒక్క కన్నడ సినీ పరిశ్రమకే కాదు.. మొత్తం ఇండియన్‌ సినీ పరిశ్రమకే పెద్ద షాక్‌ అని అన్నారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు స్పందిస్తూ.. ఈ వార్తను నమ్మలేకపోతున్నాను.. నేను కలిసిన మంచి మనుషుల్లో పునీత్ ఒకరు అంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు. అలాగే పూజాహెగ్డే, జెనీలియా, రామ్ పోతినేని, మంచు విష్ణు, మంచు మనోజ్,హరీష్ శంకర్, సుధీర్ బాబుతోపాటు పలువురు సినీ ప్రముఖులు పునీత్ మృతిపట్ల సంతాపం తెలిపారు.

కల్లుకు బానిసైన భర్త.. అర్థరాత్రి భార్య ఏం చేసిందంటే..
కల్లుకు బానిసైన భర్త.. అర్థరాత్రి భార్య ఏం చేసిందంటే..
నానబెట్టిన ఒక్క వాల్‌నట్‌ తింటే చాలు..
నానబెట్టిన ఒక్క వాల్‌నట్‌ తింటే చాలు..
మీరు కొత్త ఏడాదిలో ఈ 9 మార్గాల్లో ఆదాయపు పన్నును ఆదా చేసుకోవచ్చు!
మీరు కొత్త ఏడాదిలో ఈ 9 మార్గాల్లో ఆదాయపు పన్నును ఆదా చేసుకోవచ్చు!
ఉప్పల్‌లో ఊహకందని ఊచకోత..37 ఫోర్లు, 14 సిక్సర్లతో మోత మోగించేశారు
ఉప్పల్‌లో ఊహకందని ఊచకోత..37 ఫోర్లు, 14 సిక్సర్లతో మోత మోగించేశారు
పీవీ సింధు ఫిట్నెస్ సీక్రెట్ ఇదే.. మీరూ ట్రై చేయోచ్చు..!!
పీవీ సింధు ఫిట్నెస్ సీక్రెట్ ఇదే.. మీరూ ట్రై చేయోచ్చు..!!
క్రిస్మస్‌కు బ్యాంకులు తెరిచి ఉంటాయా? ఈవారంలో ఎన్ని రోజుల సెలవులు
క్రిస్మస్‌కు బ్యాంకులు తెరిచి ఉంటాయా? ఈవారంలో ఎన్ని రోజుల సెలవులు
క్షీణించిన వినోద్ కాంబ్లీ ఆరోగ్యం! ఆస్పత్రిలో చికిత్స
క్షీణించిన వినోద్ కాంబ్లీ ఆరోగ్యం! ఆస్పత్రిలో చికిత్స
పాలల్లో ఈ 5 కలిపి తాగితే..రోగాలన్ని హాంఫట్..డాక్టర్‌తో పన్లేదిక!!
పాలల్లో ఈ 5 కలిపి తాగితే..రోగాలన్ని హాంఫట్..డాక్టర్‌తో పన్లేదిక!!
డయాబెటిస్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా..?
డయాబెటిస్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా..?
ప్రపంచంలో ఏ దేశానికి ఎంత అప్పు? భారత్‌కు ఎంత? షాకింగ్‌ నివేదిక!
ప్రపంచంలో ఏ దేశానికి ఎంత అప్పు? భారత్‌కు ఎంత? షాకింగ్‌ నివేదిక!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!