AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: హీరోలకు పోటీగా సమంత క్రేజ్.. యశోద కోసం ఏకంగా సామ్ భారీ కటౌట్..

కొద్దిరోజులుగా మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సామ్.. చిత్ర ప్రచార కార్యక్రమాలకు దూరంగా ఉంటూనే.. సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు మూవీ అప్డే్ట్స్ ఇస్తుంది. ఇక తెలుగు రాష్రాల్లో యశోద మూవీ రిలీజ్ సందడి మొదలైంది.

Samantha: హీరోలకు పోటీగా సమంత క్రేజ్.. యశోద కోసం ఏకంగా సామ్ భారీ కటౌట్..
Samantha 2
Rajitha Chanti
|

Updated on: Nov 07, 2022 | 10:13 AM

Share

సమంత నటించిన లేటేస్ట్ చిత్రం యశోద నవంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. డైరెక్టర్స్ హరి, హరిష్ దర్శకత్వం వహించిన ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సరోగసి నేపథ్యంతో రూపొందించిన ఈ మూవీలో సామ్.. గర్భవతిగా కనిపించింది. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై మరింత క్యూరియాసిటిని పెంచింది. అయితే యశోద మూవీ రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్రయూనిట్. కొద్దిరోజులుగా మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సామ్.. చిత్ర ప్రచార కార్యక్రమాలకు దూరంగా ఉంటూనే.. సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు మూవీ అప్డే్ట్స్ ఇస్తుంది. ఇక తెలుగు రాష్రాల్లో యశోద మూవీ రిలీజ్ సందడి మొదలైంది. ముఖ్యంగా భాగ్యనగరంలో సామ్ ఫ్యాన్స్ యశోద రిలీజ్ సందడి మొదలుపెట్టారు.

హైదరాబాద్‏లోని సుదర్శన్ 35 ఎంఎం థియేటర్ వద్ద సమంత భారీ కటౌట్ ను అభిమానులు ఏర్పాటు చేశారు. గతంలో 2019లోనూ ఇలాగే.. ఓ బేబీ సినిమా రిలీజ్ కి ముందు సామ్ కటౌట్ దేవీ 70 ఎంఎం థియేటర్ వద్ద ఏర్పాటు చేశారు. హీరోలకు సమానంగా క్రేజ్ సంపాదించుకుంది సామ్. మరోవైపు మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సామ్ … త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు అభిమానులు.

ఇవి కూడా చదవండి
Samantha 1

Samantha 1

ఇప్పటికే సమంత పూర్తిచేసిన శాకుంతలం సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. డైరెక్టర్ గుణశేఖర్ రూపొందించిన ఈసినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే డైరెక్టర్ శివ నిర్వాణ.. రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాంబోలో రాబోతున్న ఖుషి చిత్రంలోనూ నటిస్తోంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

2026లో ధనవంతులు అవ్వాలంటే.. ఇలా చేయండి!
2026లో ధనవంతులు అవ్వాలంటే.. ఇలా చేయండి!
జాగ్రత్త గురూ.. తక్కువ తాగినా ముప్పుతప్పదట.. తాజా అధ్యయనంలో సంచలన
జాగ్రత్త గురూ.. తక్కువ తాగినా ముప్పుతప్పదట.. తాజా అధ్యయనంలో సంచలన
ఏపీ స్కూల్స్‌కు సంక్రాంతి సెలవులు లిస్టు వచ్చేసిందోచ్..
ఏపీ స్కూల్స్‌కు సంక్రాంతి సెలవులు లిస్టు వచ్చేసిందోచ్..
ఒకే రోజు 29 మ్యాచ్‌లు..38కోట్ల ప్రైజ్ మనీ..అసలేంటి బాక్సింగ్ డే
ఒకే రోజు 29 మ్యాచ్‌లు..38కోట్ల ప్రైజ్ మనీ..అసలేంటి బాక్సింగ్ డే
MINIMOON: తక్కువ ఖర్చు, సమయం.. ఎక్కువ ఎంజాయ్‌మెంట్!
MINIMOON: తక్కువ ఖర్చు, సమయం.. ఎక్కువ ఎంజాయ్‌మెంట్!
వాహనదారులకు గుడ్‌న్యూస్‌..! పన్ను తగ్గింపు..
వాహనదారులకు గుడ్‌న్యూస్‌..! పన్ను తగ్గింపు..
కొత్త సంవత్సరం వేళ ఇంట్లోంచి సామాన్లు బయటపడేస్తారు! ఎక్కడో తెలుసా
కొత్త సంవత్సరం వేళ ఇంట్లోంచి సామాన్లు బయటపడేస్తారు! ఎక్కడో తెలుసా
పళ్లు తోమితే చాలు అనుకుంటున్నారా?అసలు ఎంత సేపు, ఎలా బ్రష్ చేయాలి
పళ్లు తోమితే చాలు అనుకుంటున్నారా?అసలు ఎంత సేపు, ఎలా బ్రష్ చేయాలి
హైదరాబాద్ వాసులకు రద్దీ లేని ప్రయాణం.. 2 వేల ఎలక్ట్రిక్ బస్సులు
హైదరాబాద్ వాసులకు రద్దీ లేని ప్రయాణం.. 2 వేల ఎలక్ట్రిక్ బస్సులు
గర్ల్ ఫ్రెండ్ ఉండగానే రచ్చ..హార్దిక్ రియాక్షన్ చూసి అంతా షాక్
గర్ల్ ఫ్రెండ్ ఉండగానే రచ్చ..హార్దిక్ రియాక్షన్ చూసి అంతా షాక్